ముదిగుబ్బలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన జెసి మౌర్య భరద్వాజ్
గురువారం జరగనున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్ కార్యక్రమం లో విధులు నిర్వహించే సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని, పోలింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు అందజేశారు.