BREAKING
పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామం లో వూరిటి వెంకటప్పయ్య పెద్దకర్మకు హాజరైన పొన్నూరు వైసిపీ సమన్వయకర్త అంబటి. మురళీకృష్ణ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పంట రైతులది.. కష్టాలు ప్రయాణికులవి! --పుణ్యపురం–సిరిపురం రహదారిపై ధాన్యం రాశులు.. ---గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ---వాహనదారులకు తప్పని అవస్థలు.. ప్రమాదాల ముప్పుతో ప్రజల ఆందోళన రెండుసార్లు స్కూల్ కమిటీ చైర్మన్‌గా సేవలు.. నరసాపురం పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలో నాగప్ప! దీక్ష దివస్ సభను విజయవంతం చేయాలి - మాజీ ఎంపీ వినోద్ కుమార్ కసింకోటలో అక్రమ వసూళ్ల కలకలం: ‘మంచివాడు’ అంటూనే నిండా ముంచేశాడు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ.. గుజరాత్‌లో జరగనున్న జాతీయ పోటీలకు మంజుల ప్రాతినిధ్యం మంత్రుల పర్యటనలప్పుడే రోడ్లు గుర్తొస్తాయా..పొంగులేటి పర్యటన వేళ హడావుడిగా మరమ్మతులు. రాజంపేటలో పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ 13వ వార్డులో సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి విస్తృత ప్రచారం 28 న అనంతపురం జిల్లా మహిళల సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపికలు అమెరికా దాటి బ్రిటన్‌కు అమెజాన్ ఆటోస్ విస్తరణ ఆఫ్రికాలో తిరుగుబాటుదారుల కొత్త అస్త్రం పుదుచ్చేరి శివారు ప్రాంతాల్లో జోరు వాన.. భారీ వర్షాల హెచ్చరిక జారీ శ్రీలంక తోట కార్మికులకు భారత్ గృహ నిర్మాణ ప్రాజెక్టు విస్తరణ

ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు

Select Suryaa Now
ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు

సూర్య మంచిర్యాల:మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అర్కాల హేమలత బుధవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ భేటీలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు,మహిళా కాంగ్రెస్ బలోపేతం, పార్టీ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.ఎమ్మెల్యే గడ్డం వినోద్ మహిళా కాంగ్రెస్ నాయకురాలిని ఆప్యాయంగా పలకరించారు.