BREAKING
పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామం లో వూరిటి వెంకటప్పయ్య పెద్దకర్మకు హాజరైన పొన్నూరు వైసిపీ సమన్వయకర్త అంబటి. మురళీకృష్ణ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పంట రైతులది.. కష్టాలు ప్రయాణికులవి! --పుణ్యపురం–సిరిపురం రహదారిపై ధాన్యం రాశులు.. ---గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ---వాహనదారులకు తప్పని అవస్థలు.. ప్రమాదాల ముప్పుతో ప్రజల ఆందోళన రెండుసార్లు స్కూల్ కమిటీ చైర్మన్‌గా సేవలు.. నరసాపురం పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలో నాగప్ప! దీక్ష దివస్ సభను విజయవంతం చేయాలి - మాజీ ఎంపీ వినోద్ కుమార్ కసింకోటలో అక్రమ వసూళ్ల కలకలం: ‘మంచివాడు’ అంటూనే నిండా ముంచేశాడు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ.. గుజరాత్‌లో జరగనున్న జాతీయ పోటీలకు మంజుల ప్రాతినిధ్యం మంత్రుల పర్యటనలప్పుడే రోడ్లు గుర్తొస్తాయా..పొంగులేటి పర్యటన వేళ హడావుడిగా మరమ్మతులు. రాజంపేటలో పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ 13వ వార్డులో సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి విస్తృత ప్రచారం 28 న అనంతపురం జిల్లా మహిళల సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపికలు అమెరికా దాటి బ్రిటన్‌కు అమెజాన్ ఆటోస్ విస్తరణ ఆఫ్రికాలో తిరుగుబాటుదారుల కొత్త అస్త్రం పుదుచ్చేరి శివారు ప్రాంతాల్లో జోరు వాన.. భారీ వర్షాల హెచ్చరిక జారీ శ్రీలంక తోట కార్మికులకు భారత్ గృహ నిర్మాణ ప్రాజెక్టు విస్తరణ

దీక్ష దివస్ సభను విజయవంతం చేయాలి - మాజీ ఎంపీ వినోద్ కుమార్

Select Suryaa Now
దీక్ష దివస్ సభను విజయవంతం చేయాలి - మాజీ ఎంపీ వినోద్ కుమార్

సూర్య శంకరపట్నం: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన దీక్షకు గుర్తుగా ఈ నెల 29న తిమ్మాపూర్ మండలం అలుగునూరులో నిర్వహించనున్న దీక్ష దివస్ మహాసభను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో శంకరపట్నంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు తెలంగాణవాదులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.