BREAKING
13వ వార్డులో సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి విస్తృత ప్రచారం 28 న అనంతపురం జిల్లా మహిళల సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపికలు అమెరికా దాటి బ్రిటన్‌కు అమెజాన్ ఆటోస్ విస్తరణ ఆఫ్రికాలో తిరుగుబాటుదారుల కొత్త అస్త్రం పుదుచ్చేరి శివారు ప్రాంతాల్లో జోరు వాన.. భారీ వర్షాల హెచ్చరిక జారీ శ్రీలంక తోట కార్మికులకు భారత్ గృహ నిర్మాణ ప్రాజెక్టు విస్తరణ మార్కెట్ ర్యాలీకి ప్రైవేట్ బ్యాంకుల బాట..9 బ్యాంకుల లక్ష్య ధరలు పెంచిన జెఫరీస్ గూగుల్‌పై మలేసియా నియంత్రణ సంస్థ దావా ‎అమ్మా చదువులమ్మా వందనం ‎‎..ఆథ్యాత్మికం రియాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టవర్‌పై దాడిని ఖండించిన భారత్ ఢిల్లీలో ఈ సీజన్ అత్యల్ప ఉష్ణోగ్రత 52 వారాల కనిష్ఠానికి టాటా స్టీల్ షేర్లు.. అపోలో డీల్ దీర్ఘకాలంలో సానుకూలమేనా? టికెట్ దక్కలేదని కుంగిపోలేదు.. -భార్యను బరిలో దించి సత్తా చాటిన తలారి బాల -ఇండిపెండెంట్ గా అఖండ విజయం. సర్పంచ్ టీడీపీ అభ్యర్థుల గెలుపుతో గ్రామాల అభివృద్ధి కి పునాది ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు శబరిమలలో అపరిశుభ్ర దుకాణాలకు రూ. లక్ష జరిమానా

28 న అనంతపురం జిల్లా మహిళల సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపికలు

Select Suryaa Now
28 న అనంతపురం జిల్లా  మహిళల సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపికలు

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : అనంతపురం జిల్లా సీనియర్ మహిళల సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపిక పోటీలను ఈ నెల 28వ తేదీన (28.11.2026) నిర్వహించనున్నట్లు అనంతపురం జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గాయత్రి కార్యదర్శి గంగమ్మ ప్రకటనలో తెలిపారు

శనివారం ఉదయం 10:00 గంటలకు స్థానిక ఎస్కే యూనివర్సిటీ ఉన్న మైదానంలో ఈ ఎంపికలు ప్రారంభమవుతాయని వారు పేర్కొన్నారు. ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేస్తారు. ఎంపికైన జట్లు డిసెంబర్ 12, 13 మరియు 14 తేదీలలో జరగనున్న రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలలో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తాయని తెలిపారు.

ఆసక్తి గల జిల్లా క్రీడాకారులు నిర్ణీత సమయానికి తమ ధృవపత్రాలతో (ఆధార్ కార్డు మరియు వయసు ధృవీకరణ పత్రాలు) మైదానంలో హాజరుకావాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.