BREAKING
11 లక్షల ప్రమిదలతో కాశీ దేవ దీపావళి వైభవం ఢిల్లీలో దారుణం.. కేఫ్‌లో పార్టీ ముగిశాక 22 ఏళ్ల యువతిపై గ్యాంగ్‌రేప్! జాతీయ రహదారి పక్కన పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు ప్రమాదంలో తప్పిన పెను ముప్పు.. ప్రయాణికులు క్షేమం బంజారాహిల్స్ సమీపంలో హెచ్‌ఎండీఏ ప్రీమియం ప్లాట్ల ఈ-వేలం.. నేడే బిడ్డింగ్! పసిడి ప్రియులకు భారీ ఊరట.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు! కార్తీక పౌర్ణమి రథోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు రూ. 88,624.65 కోట్ల పెట్టుబడుల వెల్లువ: షాంఘై నాయకుల బీజింగ్‌కు విధేయత ప్రకటన: చైనా అంతరిక్ష కేంద్రంలోకి తొలి పాకిస్థాన్ వ్యోమగామి: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల తగ్గుదల: వెనిజులా మార్కెట్లోకి మళ్లీ అడుగుపెట్టేందుకు సిటీ గ్రూప్ కసరత్తు: ఆస్ట్రేలియా సైనిక వివక్షపై చారిత్రక క్షమాపణ: ఉక్రెయిన్ ఓడరేవు నగరం ఒడెసాపై రష్యా భీకర దాడి.. ఆస్ట్రేలియా డాలర్ బలోపేతం: ఆసియా స్టాక్ మార్కెట్లలో మళ్లీ భారీ పతనం:

జాతీయ రహదారి పక్కన పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు ప్రమాదంలో తప్పిన పెను ముప్పు.. ప్రయాణికులు క్షేమం

Select Suryaa Now
జాతీయ రహదారి పక్కన పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు  ప్రమాదంలో తప్పిన పెను ముప్పు.. ప్రయాణికులు క్షేమం

 

పాములపాడు మేజర్ న్యూస్:

పాములపాడు మండల కేంద్రంలోని జాతీయ రహదారి 340సి పై భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు నుంచి కొలనుభారతి ఆలయానికి మురళీకృష్ణ దంపతులు ఉదయం కారులో బయలుదేరారు. ఈ క్రమంలో పాములపాడు భారత్ పెట్రోల్ బంక్ సమీపానికి చేరుకోగానే అదుపుతప్పిన కారు పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మురళీకృష్ణ దంపతులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సమాచారం అందుకున్న పాములపాడు ఎస్సై తిరుపాలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.