BREAKING
పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామం లో వూరిటి వెంకటప్పయ్య పెద్దకర్మకు హాజరైన పొన్నూరు వైసిపీ సమన్వయకర్త అంబటి. మురళీకృష్ణ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పంట రైతులది.. కష్టాలు ప్రయాణికులవి! --పుణ్యపురం–సిరిపురం రహదారిపై ధాన్యం రాశులు.. ---గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ---వాహనదారులకు తప్పని అవస్థలు.. ప్రమాదాల ముప్పుతో ప్రజల ఆందోళన రెండుసార్లు స్కూల్ కమిటీ చైర్మన్‌గా సేవలు.. నరసాపురం పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలో నాగప్ప! దీక్ష దివస్ సభను విజయవంతం చేయాలి - మాజీ ఎంపీ వినోద్ కుమార్ కసింకోటలో అక్రమ వసూళ్ల కలకలం: ‘మంచివాడు’ అంటూనే నిండా ముంచేశాడు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ.. గుజరాత్‌లో జరగనున్న జాతీయ పోటీలకు మంజుల ప్రాతినిధ్యం మంత్రుల పర్యటనలప్పుడే రోడ్లు గుర్తొస్తాయా..పొంగులేటి పర్యటన వేళ హడావుడిగా మరమ్మతులు. రాజంపేటలో పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ 13వ వార్డులో సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి విస్తృత ప్రచారం 28 న అనంతపురం జిల్లా మహిళల సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపికలు అమెరికా దాటి బ్రిటన్‌కు అమెజాన్ ఆటోస్ విస్తరణ ఆఫ్రికాలో తిరుగుబాటుదారుల కొత్త అస్త్రం పుదుచ్చేరి శివారు ప్రాంతాల్లో జోరు వాన.. భారీ వర్షాల హెచ్చరిక జారీ శ్రీలంక తోట కార్మికులకు భారత్ గృహ నిర్మాణ ప్రాజెక్టు విస్తరణ

రెండుసార్లు స్కూల్ కమిటీ చైర్మన్‌గా సేవలు.. నరసాపురం పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలో నాగప్ప!

Select Suryaa Now
రెండుసార్లు స్కూల్ కమిటీ చైర్మన్‌గా సేవలు.. నరసాపురం పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలో నాగప్ప!

పరిగి మండలం నరసాపురం పంచాయతీకి కూటమి ప్రభుత్వం తరఫున టీడీపీ అభ్యర్థిగా నాగప్ప సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. గతంలో రెండుసార్లు స్కూల్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పాఠశాల అభివృద్ధికి కృషి చేశారు. ప్రజలకు సైతం నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిగా గుర్తింపు పొందారు.ఈ సందర్భంగా నాగప్ప మాట్లాడుతూ.. ప్రజలు తనకు ఒక్క అవకాశం కల్పిస్తే నరసాపురం పంచాయతీలో కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి మార్పులు తీసుకొస్తానని, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని ధీమా వ్యక్తం చేశారు.అలాగే ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఒక్క ఓటు కూడా వృథా కాకూడదని, మీ ఓటే మీ భవిష్యత్తును, మీ కళ్ల ముందున్న పరిస్థితులను మార్చగల శక్తి అని గుర్తించాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశారు.