BREAKING
అసైన్డ్ భూమిలో అక్రమ ప్లాట్ల దందా! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించండి *బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ పిలుపు బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తూ ముదిగుబ్బలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన జెసి మౌర్య భరద్వాజ్ ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా. సర్పంచ్ టిడిపి అభ్యర్థి గుడాల అమల. ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా. పసుపు కలర్ సర్పంచ్ టిడిపి అభ్యర్థి గుడాల అమల. 26వ వార్డులో పారిశుధ్యం అధ్వాన్నం పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామం లో వూరిటి వెంకటప్పయ్య పెద్దకర్మకు హాజరైన పొన్నూరు వైసిపీ సమన్వయకర్త అంబటి. మురళీకృష్ణ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పంట రైతులది.. కష్టాలు ప్రయాణికులవి! --పుణ్యపురం–సిరిపురం రహదారిపై ధాన్యం రాశులు.. ---గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ---వాహనదారులకు తప్పని అవస్థలు.. ప్రమాదాల ముప్పుతో ప్రజల ఆందోళన రెండుసార్లు స్కూల్ కమిటీ చైర్మన్‌గా సేవలు.. నరసాపురం పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలో నాగప్ప! దీక్ష దివస్ సభను విజయవంతం చేయాలి - మాజీ ఎంపీ వినోద్ కుమార్ కసింకోటలో అక్రమ వసూళ్ల కలకలం: ‘మంచివాడు’ అంటూనే నిండా ముంచేశాడు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ.. గుజరాత్‌లో జరగనున్న జాతీయ పోటీలకు మంజుల ప్రాతినిధ్యం మంత్రుల పర్యటనలప్పుడే రోడ్లు గుర్తొస్తాయా..పొంగులేటి పర్యటన వేళ హడావుడిగా మరమ్మతులు.

బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తూ

Select Suryaa Now
బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తూ

బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తూ

పోలీస్ సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్

సూర్య ప్రతినిధి బాపట్ల

నవంబర్ 26 గురువారం జరగనున్న బాపట్ల మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించేందుకు విచ్చేసిన పోలీస్ అధికారులు సిబ్బందికి జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఆవరణలో బ్రీఫింగ్ నిర్వహించారు. ప్రతినిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తూ నిబద్ధతతో విధులు నిర్వహించాలని, సమర్థ్ యాప్ సమర్థవంతంగా వినియోగించుకొని విధులు నిర్వహించాలని ఆదేశించారు. బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికలకు మొత్తం 350 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ  తెలిపారు.