BREAKING
బాల్కొండలో ఇందిరా గాంధీ జీవిత బీమా పథకం ప్రారంభం మరియు చేయూత పింఛన్ల పంపిణీ అల్లు అర్హ బర్త్‌డే స్పెషల్ పార్టీ: శ్రీలంకలో ఒకే ఫ్రేమ్‌లో మెరిసిన అల్లు ఫ్యామిలీ! నాలుగు నెలల్లో రెండోసారి.. అదే వైన్‌షాప్‌లో చోరీ పైసల్లేవని ప్రియురాలే వదిలేసింది: ఈఎన్‌ఈ రిపీట్ వేదికపై విశ్వక్ సేన్ ఎమోషనల్ వ్యాఖ్యలు! బిగ్‌బాస్ 10 తెలుగు: బడ్డీ అప్ టాస్క్‌తో హౌస్‌లో రచ్చ.. ముకేశ్‌కు దివ్య స్ట్రాంగ్ కౌంటర్! జగదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ వెంటే.. టికెట్ దక్కక స్వతంత్ర అభ్యర్థిగా వెంకటరమణ స్వామి! పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అసైన్డ్ భూమిలో అక్రమ ప్లాట్ల దందా! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించండి *బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ పిలుపు బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తూ ముదిగుబ్బలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన జెసి మౌర్య భరద్వాజ్ ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా. సర్పంచ్ టిడిపి అభ్యర్థి గుడాల అమల. ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా. పసుపు కలర్ సర్పంచ్ టిడిపి అభ్యర్థి గుడాల అమల. 26వ వార్డులో పారిశుధ్యం అధ్వాన్నం

టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ వెంటే.. టికెట్ దక్కక స్వతంత్ర అభ్యర్థిగా వెంకటరమణ స్వామి!

Select Suryaa Now
టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ వెంటే.. టికెట్ దక్కక స్వతంత్ర అభ్యర్థిగా వెంకటరమణ స్వామి!

పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ స్వామి (సోమప్ప) టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతూ, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు మద్దతుగా నిలుస్తూ పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించిన ఆయనకు తాజాగా కోడిగేనహళ్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.బుధవారం కాలువపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను, గ్రామస్తులను యువతి యువకులను  కలిసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, యువత అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని వెంకటరమణ స్వామి ప్రజలకు హామీ ఇచ్చారు.