BREAKING
మోడల్ స్కూల్‌లో విద్యుత్ షాక్‌తో విద్యార్థికి తీవ్ర గాయాలు మండల టాపర్‌కు ఆర్థిక ప్రోత్సాహం మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు 1000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు బాల్కొండలో ఇందిరా గాంధీ జీవిత బీమా పథకం ప్రారంభం మరియు చేయూత పింఛన్ల పంపిణీ అల్లు అర్హ బర్త్‌డే స్పెషల్ పార్టీ: శ్రీలంకలో ఒకే ఫ్రేమ్‌లో మెరిసిన అల్లు ఫ్యామిలీ! నాలుగు నెలల్లో రెండోసారి.. అదే వైన్‌షాప్‌లో చోరీ పైసల్లేవని ప్రియురాలే వదిలేసింది: ఈఎన్‌ఈ రిపీట్ వేదికపై విశ్వక్ సేన్ ఎమోషనల్ వ్యాఖ్యలు! బిగ్‌బాస్ 10 తెలుగు: బడ్డీ అప్ టాస్క్‌తో హౌస్‌లో రచ్చ.. ముకేశ్‌కు దివ్య స్ట్రాంగ్ కౌంటర్! జగదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ వెంటే.. టికెట్ దక్కక స్వతంత్ర అభ్యర్థిగా వెంకటరమణ స్వామి! పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అసైన్డ్ భూమిలో అక్రమ ప్లాట్ల దందా! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించండి *బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ పిలుపు బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తూ ముదిగుబ్బలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన జెసి మౌర్య భరద్వాజ్

బాల్కొండలో ఇందిరా గాంధీ జీవిత బీమా పథకం ప్రారంభం మరియు చేయూత పింఛన్ల పంపిణీ

Select Suryaa Now
బాల్కొండలో ఇందిరా గాంధీ జీవిత బీమా పథకం ప్రారంభం మరియు చేయూత పింఛన్ల పంపిణీ

సూర్య బాల్కొండ : బాల్కొండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరా గాంధీ జీవిత బీమా పథకాన్ని కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్, గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా బాల్కొండ పట్టణానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు చేయూత పింఛన్లను అందజేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు.ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ నాయకులు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.