BREAKING
మోడల్ స్కూల్‌లో విద్యుత్ షాక్‌తో విద్యార్థికి తీవ్ర గాయాలు మండల టాపర్‌కు ఆర్థిక ప్రోత్సాహం మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు 1000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు బాల్కొండలో ఇందిరా గాంధీ జీవిత బీమా పథకం ప్రారంభం మరియు చేయూత పింఛన్ల పంపిణీ అల్లు అర్హ బర్త్‌డే స్పెషల్ పార్టీ: శ్రీలంకలో ఒకే ఫ్రేమ్‌లో మెరిసిన అల్లు ఫ్యామిలీ! నాలుగు నెలల్లో రెండోసారి.. అదే వైన్‌షాప్‌లో చోరీ పైసల్లేవని ప్రియురాలే వదిలేసింది: ఈఎన్‌ఈ రిపీట్ వేదికపై విశ్వక్ సేన్ ఎమోషనల్ వ్యాఖ్యలు! బిగ్‌బాస్ 10 తెలుగు: బడ్డీ అప్ టాస్క్‌తో హౌస్‌లో రచ్చ.. ముకేశ్‌కు దివ్య స్ట్రాంగ్ కౌంటర్! జగదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ వెంటే.. టికెట్ దక్కక స్వతంత్ర అభ్యర్థిగా వెంకటరమణ స్వామి! పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అసైన్డ్ భూమిలో అక్రమ ప్లాట్ల దందా! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించండి *బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ పిలుపు బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తూ ముదిగుబ్బలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన జెసి మౌర్య భరద్వాజ్

మండల టాపర్‌కు ఆర్థిక ప్రోత్సాహం

Select Suryaa Now
మండల టాపర్‌కు ఆర్థిక ప్రోత్సాహం

సూర్య,మాక్లూర్ : అలూర్ మండలం కల్లెడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని పసుల తరుణి పదవ తరగతిలో మండల స్థాయిలో టాపర్‌గా నిలిచి గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆమె ప్రతిభను గుర్తించిన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ తరఫున రూ.10 వేల నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు.గ్రామ సర్పంచ్ గంగోల్ల సుస్మిత ప్రళయ్ తేజ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు సంస్థ ముందుకు రావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ఈ సందర్భంగా మండల టాపర్ పసుల తరుణిని సర్పంచ్, ఉపాధ్యాయులు అభినందించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కొండ్ర శివ, సాయిలు తదితరులు పాల్గొన్నారు.