మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు 1000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు 1000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్
పర్చూరు మేజర్ న్యూస్
పర్చూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో నవంబర్ 26 న జరగనున్న మొదటి దశ పంచాయతీ ఎన్నికల విధులకు హాజరైన పోలీస్ అధికారులు సిబ్బందికి జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ బుధవారం చీరాల బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ నందు బ్రీఫింగ్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలకు మొత్తం 1000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. వీరిలో 12 మంది సిఐ లు, 33 మంది ఎస్.ఐ లు ఉన్నారన్నారు.