BREAKING
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి..జిల్లా ఎన్నికల పరిశీలకురాలు పి ప్రశాంతి, ఐఏఎస్ పద్మశాలి బిడ్డ మిరుదొడ్డి గ్రామ ముద్దు పద్మశాలి గడ్డం స్వామి కి సన్మానం . నెరవేరిన సొంతింటి కల.. ఇందిరమ్మ ఇంట్లో జంపాల భాగ్యమ్మ–యోగానందం దంపతుల గృహప్రవేశం మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా ప్రారంభించి,- ఉపాధి అవకాశాలపై అవగాహన రాఘవపూర్ శివారులో గంజాయి పట్టివేత.. - నిందితుడిపై కేసు నమోదు అంసాన్ పల్లి గ్రామంలో పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ సైబర్ నేరాల నుంచి నిన్ను నీవు రక్షించుకోండి *అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంత్రిపై అసత్య ఆరోపణలు* రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఎస్వీయూలో ‘అన్వేషణ-2026’ ప్రారంభం -జ్ఞానానికి ఆవిష్కరణ జోడిస్తేనే భవిష్యత్ : రెక్టర్ ఆచార్య చెండ్రాయుడు కొల్చారంలో ఆల్ ఇండియా బంజారా మేళా ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి రేణిగుంటలో ఓటర్ స్లిప్పుల బీఎల్వోలు ఇవ్వలేదని ఓటర్ల ఆగ్రహం.. పైతర గ్రామంలో కేత్ బచావో అభియాన్ కార్యక్రమం జడ్పిటిసి ఎన్నికలకు సర్వం సిద్ధం.. 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. 10782 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న ఓటర్లు

నిర్మల్ నుండి బీదర్ ఘనగపూర్ కు ప్రత్యేక బస్సు యాత్ర సౌకర్యం.. :

Select Suryaa Now
నిర్మల్ నుండి బీదర్ ఘనగపూర్ కు ప్రత్యేక బస్సు యాత్ర సౌకర్యం.. :

సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి.:
ఆర్టీసీ నిర్మల్ డిపో నుండి నవంబర్ 10 రోజు ఉదయం 9 గంటలకు కర్ణాటక లో ని బీదర్ ఝర నరసింహస్వామి టెంపుల్, ఘనగా పూర్ లోని దత్తాత్రేయ దేవస్థానం, మహారాష్ట్ర లోని తుల్జా భవాని దేవస్థానం, నాందేడ్ లోని గురుద్వార్  దర్శించుకొని 11 వ తేదీ రాత్రి వరకు నిర్మల్ చేరుకుంటుందని డిపోమేనేజర్ కే పండరి తెలిపారు. 
ఛార్జి ఒకరికి 2430/-  ఉంటుందని రెండు రోజుల యాత్ర మాత్రమే అని ఆడక్తి గలవారు ముందుగా రిజర్వేషన్ చేసుకొవలని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు 9959226003, 9440018549 లో సంప్రదించాలని ఆయన తెలిపారు