BREAKING
ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు శ్యామల బేకరీ ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైసీపీలో చేరిక పాలకొండ ఏరియా ఆసుపత్రిలో నూతన హంగులు మాజీ మంత్రి పువ్వాడ దసరా వేడుకలు డెహ్రాడూన్‌లో దసరా వేడుకల్లో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి.

మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ ఆర్థిక సహాయం

Select Suryaa Now
మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ ఆర్థిక సహాయం

 

మంగపేట, అక్టోబర్ 03, సూర్య (మేజర్ న్యూస్): ములుగు జిల్లా మంగపేట మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. అక్కినేపల్లి మల్లారం గ్రామంలో జక్క రాజేందర్ కుటుంబానికి, దొడ్డా చిన నర్సయ్య కుటుంబానికి రూ. 5,000 చొప్పున, కొత్తమల్లూరు గ్రామంలో బట్ట నిర్మల కుటుంబానికి రూ. 5,000, తిమ్మంపేట గ్రామంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మోదుగు బాబు భార్య మోదుగు శ్రీలత కుటుంబానికి రూ. 5,000 ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా కమలాపురం గ్రామంలో మండల నాయకులు కోడం సత్యనారాయణ అన్న కోడం సమ్మయ్య దశ దినకర్మలలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు తాటి కృష్ణ, కుర్బన్ అలీ, పప్పు వెంకటరెడ్డి, చిట్టి మల్ల సమ్మయ్య, కాడబోయిన నరేందర్,  సిద్ధం శెట్టి లక్ష్మణు రావు, మండల నాయకులు యాలవర్తి శ్రీనివాస్, నాగేశ్వరావు, ఫిరోజ్, రూప భద్రయ్య, మునిగేల సాంబుల్, నర్సింహులు, దంతనపల్లి నరేందర్, సాంబశివరావు, సోషల్ మీడియా వారియర్ మునిగేలా నరేష్ తదితరులు పాల్గొన్నారు.