telangana
మండలంలోని 108 102 వాహనాల ఆకస్మిక తనిఖీ
సూర్య దండేపల్లి : దండేపల్లి లోని 108 102 అంబులెన్స్ లను జిల్లా మేనేజర్ కొండలరావు గురువారం రోజున ఆగస్థికంగా తనిఖీ చేశారు వాహనం యొక్క కండిషన్ మధ్య పరికరాలు ఆక్సిజన్ రికార్డులను పరిశీలించారు పరికరాల పనితీరుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండి క్షతగాత్రులను త్వరగా ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడాలని సూచించారు 108 వాహన సిబ్బంది పైలెట్ మహేందర్ శ్రీనివాస్ మరియు ఏంటి నరసయ్య జనార్ధన్ కిషన్ మరియు 102 కెప్టెన్ రాకేష్ పాల్గొన్నారు