BREAKING
భారత పీఎల్ఐ (PLI) పథకాల రిపోర్ట్ కార్డ్: అంచనాలను అందుకున్న రంగాలు, వెనుకబడిన రంగాల పూర్తి వివరాలు 48వ డివిజన్‌లో విద్యుత్ అంతరాయం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇచ్చిన ఆ సలహానే నాకు శ్రీరామరక్ష.. యంగ్ పేసర్ ఆకిబ్ నబీ కీలక వ్యాఖ్యలు! 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు -రాష్ట్రంలోనే నెంబర్-1 గా నిర్వహించాలి: చైర్మన్ డా.రెడ్డివారి గురువారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన కౌన్సిలర్ రాము దోమతెరలతో వ్యాధులు దూరం - డాక్టర్ బేతం హర్ష జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన! ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే!

ట్రాఫిక్ కు ఇబ్బందికరంగా మారిన తిరుమల టీ స్టాల్ జానపాడు రోడ్డులో రోడ్డుపైనే వాహనాలు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్డులో గల తిరుమల టీ స్టాల్ వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. రాత్రి సమయంలో ఈ టీ స్టాల్ వద్ద వచ్చే వినియోగదారులు

Select Suryaa Now
ట్రాఫిక్ కు ఇబ్బందికరంగా మారిన తిరుమల టీ స్టాల్ జానపాడు రోడ్డులో రోడ్డుపైనే వాహనాలు  చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్  పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్   పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్డులో గల తిరుమల టీ స్టాల్ వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. రాత్రి సమయంలో ఈ టీ స్టాల్ వద్ద వచ్చే వినియోగదారులు

ట్రాఫిక్ కు ఇబ్బందికరంగా మారిన తిరుమల టీ స్టాల్
జానపాడు రోడ్డులో రోడ్డుపైనే వాహనాలు  చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్

పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్డులో గల తిరుమల టీ స్టాల్ వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. రాత్రి సమయంలో ఈ టీ స్టాల్ వద్ద వచ్చే వినియోగదారులు తమ వాహనాలను రోడ్డు మీదనే నిలపడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
టీ స్టాల్ ముందు బైకులు, ఆటోలు, ఇతర వాహనాలు రోడ్డుపై అడ్డంగా నిలిపి ఉండటంతో ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రి వేళలో ఈ ప్రాంతంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలకు కూడా ఆస్కారం ఏర్పడుతో- టీ స్టాల్ కు వచ్చే వారు వాహనాలను రోడ్డు మీదనే పార్కింగ్ చేయడంరోడ్డుకు ఇరువైపులా బైకులు నిలపడంతో రోడ్డు ఇరుకుగా మారరాత్రి సమయంలో వచ్చే భారీ వాహనాలకు, ఆర్టీసీ బస్సులకు వెళ్లేందుకు ఇబ్బందపాదచారులకు కూడా నడిచేందుకు స్థలం లేకపోవడసమీపంలో దేవాలయం, ఇతర షాపులు ఉండటంతో రద్దీ మరింత పెరగడం
ఈ విషయంలో మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. టీ స్టాల్ యాజమాన్యం తమ వినియోగదారులకు పార్కింగ్ స్థలం కేటాయించేలా చూడాలని, రోడ్డు మీద వాహనాలు నిలపకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.
ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.