BREAKING
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి 10+2 విద్యా విధానం పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జీవో జారీ చేయాలి. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి ఆటో డ్రైవర్‌పై హత్యాయత్నం.. ముగ్గురి అరెస్ట్‌ రిమాండ్‌ కు తరలింపు అభివృద్ధి బాటలో కాకర్లపహాడ్ గ్రామం టౌన్ ప్లానింగ్‌ పనులపై సీఎంసీ కమిషనర్‌ జి.సృజన సమీక్ష మియాపూర్ భూ వివాదంపై ఆందోళన చెందవద్దు : ఎమ్మెల్యే గాంధీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల మెరుగు కి ఎం డీ చోరవ చూపాలి జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పాతపట్నం విద్యార్థుల విజయకేతనం.. మాజీ ప్రధాని, భారతరత్న ఇంది రాగాంధీ జయంతి వేడుక నేడే టీ పీ సీ సీ ప్రచార కమిటీ సభ్యుడు గండి జగన్ యాదవ్ జన్మదినo మల్కాజిగిరి నియోజకవర్గంలో నూతనంగా 2,721 మందికి పింఛన్ల మంజూరు భక్తిశ్రద్ధలతో 'నగర్ కీర్తన్' మాజీ మంత్రి శైలజ నాథ్ తో, తలారి రంగయ్య భేటీ... గౌడ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పల్సం రాజు గౌడ్ నాలుగు దశాబ్దాల విధేయత.. నేడు వారసుడిగా సర్పంచ్ బరిలోకి!

మాజీ ప్రధాని, భారతరత్న ఇంది రాగాంధీ జయంతి వేడుక

Select Suryaa Now
మాజీ ప్రధాని, భారతరత్న ఇంది రాగాంధీ జయంతి వేడుక

మల్కాజిగిరి, మేజర్ న్యూస్  మాజీ ప్రధాని, భారతరత్న ఇంది రాగాంధీ జయంతి వేడుక సందర్భంగా గురువారం మల్కాజిగిరి చౌరస్తాలోని ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ అధ్యక్షుడు నోరి సత్యమూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు ఫరూక్, జిల్లా కార్యవర్గ సభ్యులు బ్రహ్మయ్య, సీనియర్ నాయకులు జీడి సత్యనారా యణ గౌడ్, మబ్బూ, హమీద్, వై.శంకర్, రాము తదితరులు పాల్గొన్నారు.