BREAKING
రవీంద్రభారతిలో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు లక్మి నృసింహుని స్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క,పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ - రూ.4 కోట్లతో గెస్ట్ హౌస్ కి భూమి పూజ అర్హులందరికీ  ఇందిర బీమా యోజన అందిస్తాం .. ప్రయాణికుడితో దురుసు ప్రవర్తన... ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్ విధుల నుంచి తొలగింపు అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప మహా పడిపూజ అంబర్పేట్ సీనియర్ సిటిజన్ వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో అంది దేవేందర్  పుట్టినరోజు ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డికి ఘన స్వాగతం కోడూరి లీలావతి దేవి శత జయంతి కార్యక్రమం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి 10+2 విద్యా విధానం పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జీవో జారీ చేయాలి. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి ఆటో డ్రైవర్‌పై హత్యాయత్నం.. ముగ్గురి అరెస్ట్‌ రిమాండ్‌ కు తరలింపు అభివృద్ధి బాటలో కాకర్లపహాడ్ గ్రామం టౌన్ ప్లానింగ్‌ పనులపై సీఎంసీ కమిషనర్‌ జి.సృజన సమీక్ష

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల మెరుగు కి ఎం డీ చోరవ చూపాలి

Select Suryaa Now
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల మెరుగు కి ఎం డీ చోరవ చూపాలి

తెలంగాణ బ్యూరో ప్రతినిధి : " మెట్రో వాటర్‌వర్క్స్‌లో రోజురోజుకు పెరిగిపోతున్న ఔట్‌సోర్సింగ్ కార్మికుల మరణాలు చూస్తుంటే కారణాలు ఏవైనా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.భార్యా పిల్లలు దిక్కు తోచని స్థితిలో కూరుకుపోతున్నారు.చాలీ చాలానీ జీతాలతో ఉద్యోగ భద్రత లేకా కుటుంబ ఒత్తిడి,అనారోగ్యలాతో యాక్సిడెంట్స్ హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ల తో విపరీతంగా చనిపోతున్నారు.ఈ రెండు నెలల కాలం లో నే 9 మంది చనిపోవడం బాధాకరం.పాలకులు చెప్పే మాటలు మాత్రమo స్వర్గం లో తేలినట్లు ఉన్నాయి.కానీ చనిపోయిన కార్మిక కుటుంబానికి చావు ఖర్చులు కూడా ఇవ్వకపోవటం చాలా భాధాకరం..కనీసం శవాన్ని చూడడానికి అధికారాలు రాకపోవటం మరీ భాధాకరం..మొన్న కూకట్‌పల్లి సెక్షన్‌లో లైన్‌మెన్ గా విధులు నిర్వహిస్తున్నా శ్యామ్ అనరోగ్యంతో మరణించాడు. ఫిలిం నగర్‌లో తమ నివాసం వద్ధ నేడు జరిగిన శ్యామ్ అంత్యక్రియల్లో పాలగొన్న యూనియన్ అధ్యక్షుడు నారాయణ ఈ పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితం పశువుల కన్న హీనంగా మారింధని ఆవేదన వ్యక్తం చేశారు.వారిని అధికారులు ఘోరంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ఎండీ గారు కనికరించాలని కోరారు.