BREAKING
ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు శ్యామల బేకరీ ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైసీపీలో చేరిక పాలకొండ ఏరియా ఆసుపత్రిలో నూతన హంగులు మాజీ మంత్రి పువ్వాడ దసరా వేడుకలు డెహ్రాడూన్‌లో దసరా వేడుకల్లో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి.

లక్ష్మీదేవి గా దర్శనమిచ్చిన అమ్మవారు

Select Suryaa Now
లక్ష్మీదేవి గా దర్శనమిచ్చిన అమ్మవారు

లక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

మణుగూరు ఆర్ సి సూర్య(మేజర్ న్యూస్);దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారు లక్ష్మి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.మణుగూరు రాజీవ్ గాంధీ నగర్ లో కొలువుదీరిన అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలంకరించారు.లక్ష్మీదేవి అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. అమ్మవారి కృపతో అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలగాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురిజాల గోపి ఆయన తనయులు గురిజాల సందీప్,గురిజాల సాయి ఆధ్వర్యంలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.