BREAKING
అజేష్ గెలిస్తే త్రిబుల్ ఇంజన్ సర్కార్‌తో సమగ్ర అభివృద్ధి.. సినీనటుడు, బీజేపీ నేత సాయికుమార్ పిలుపు తుఫాన్ ప్రభావం పై జిల్లా లో ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్ వినోద్ కుమార్ వి ఆ రెండు చిత్రాల మాదిరిగానే 'సీన్' కూడా సంచలనం సృష్టిస్తుంది: స్టార్ హీరో సూర్య ధీమా! ఇన్స్పైర్ ప్రాజెక్టుల్లో సంగారెడ్డి విద్యార్థుల సత్తా! రామాయణం సంగీతంపై వచ్చే విమర్శలను పట్టించుకునే ఓపిక లేదు: ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు! ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు మేము చాలా సంతోషంగా ఉన్నాం.. ఆ వదంతులను నమ్మకండి: రష్మిక మందన్న క్లారిటీ! మున్సిపాలిటీలో వైశ్య సామాజిక వర్గానికి తొలిసారి కౌన్సిలర్ పదవి బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం: ఎమ్మెల్యే బి. ఎన్. విజయ్ కుమార్ ఎల్ ని నో ముప్పుతో పొంచి ఉన్న తీవ్ర నీటి ఎద్దడి మార్కాపురంలో జిల్లా ప్రజాప్రతినిధుల కీలక భేటీ మున్సిపల్ చైర్మన్ అభినందించిన జిల్లా ఇన్చార్జి మంత్రి రెబల్ స్టార్ ప్రభాస్‌తో అలాంటి సినిమా చేయాలని ఉంది.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు! మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ చైర్మన్ రష్మిక మందన్న యాసపై నటి మధు ప్రశంసలు.. సౌత్ యాసను దాచుకోకుండా ధైర్యంగా మాట్లాడటంపై అరుదైన స్పందన!

కొండగట్టులో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు

Select Suryaa Now
కొండగట్టులో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు

సూర్య జగిత్యాల ప్రతినిధి:  జిల్లాలోని 
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మూడు రోజులుగా వైభవంగా నిర్వహించిన పవిత్రోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. పవిత్రోత్సవాల చివరి రోజు  ఉదయం శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి, అనంతరం పట్టు వస్త్రాలతో విశేషంగా అలంకరించారు. యాగశాలలో అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య మూలమంత్ర హోమాలను నిర్వహించి, అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఇఓ అంజనరెడ్డి, స్థానాచార్యులు కపిందర్, సూపరింటెండెంట్, అర్చకులు,ఆలయ సిబ్బంది, నాయకులు ఎడమల పద్మా రెడ్డి, పబ్బతి విమల నారాయణ రెడ్డి, కిషన్ రెడ్డి పాల్గొన్నారు.