BREAKING
ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు శ్యామల బేకరీ ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైసీపీలో చేరిక పాలకొండ ఏరియా ఆసుపత్రిలో నూతన హంగులు మాజీ మంత్రి పువ్వాడ దసరా వేడుకలు డెహ్రాడూన్‌లో దసరా వేడుకల్లో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి.

కొల్చారం మండలంలో కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ సుడిగాలి పర్యటన

Select Suryaa Now
కొల్చారం మండలంలో కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ సుడిగాలి పర్యటన

కొల్చారం …నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆదివారం కొల్చారం మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని రాంపూర్, కిష్టాపూర్, వరిగుంతం, కోనాపూర్, ఎనగండ్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి ఆశీస్సులు కొల్చారం మండల ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని మండపాల నిర్వాహకులు ఆవుల రాజిరెడ్డితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్, చిన్న ఘనాపూర్ సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి, రాంపూర్ సర్పంచ్ నెల్లి సంగమేశ్వర్, మాజీ సర్పంచ్  రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు జంగిటి నాగరాజు, పెద్ది శ్రీశైలం, బండి మల్లేశం, ఎనగండ్ల మురళి, మాజీ ఉపసర్పంచ్ విజయ్, అచ్చన్న పల్లి శ్రీరాములు, ప్రవీణ్ రెడ్డి, రమేష్, పెద్దల కిషన్, నవీన్, పెంబరి మల్లేష్, మలిక ప్రవీణ్, భాస్కర్, ఎనగండ్ల రమేష్, డీలర్ బాలరాజ్, దాసు, మహేశ్వర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.