BREAKING
ప్రభుత్వ అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం! ఎస్‌ఐఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ నిప్పులు, 73.18 లక్షల మంది ఓటర్ల తొలగింపు నమ్మశక్యం కాదు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య కేసీఆర్ దీక్షతోనే దేశవ్యాప్త ఉద్యమంగా తెలంగాణ పోరాటం *సోనియా గాంధీ బయోపిక్‌కు దర్శకుడిగా క్రాంతి మాధవ్ ఎంపిక!* దేశవ్యాప్తంగా ఓబీసీ గణన కేంద్రం చేపట్టాలి , ఓబిసి గణన చేయకుండా బీసీలకు అన్యాయం చేయొద్దు కాశీ పట్టణంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం శివకోటి దీక్షకు శ్రీకారం చుట్టిన ఆకుల సాయికుమార్ మరుపెంట సర్పంచ్ దంపతులకు ఆత్మీయ సత్కారం డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది - దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడాలి నిధుల వినియోగంలో అవకతవకలు.. ఏపీఎం సస్పెన్షన్ రూ.500 గ్యాస్ సిలిండర్ ఆధార్ వివరాలు తప్పనిసరి.. ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు *డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది* ప్యాపిలిలో వేడెక్కిన పంచాయతీ ఎన్నికల ప్రచారం సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా బుగ్గన అర్జున్ అమర్‌నాథ్ రెడ్డి ఇంటింటి పర్యటన పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి

*జహీరాబాద్‌లో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమం*

Select Suryaa Now
*జహీరాబాద్‌లో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమం*

కోహిర్;తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టమైన దీక్షా దివస్ సందర్భంగా నవంబర్ 29న జహీరాబాద్‌లో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో కోహిర్ ఎంపీటీసీ అనిత సంపత్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు, అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష ఉద్యమానికి కొత్త ఊపునిచ్చిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, తెలంగాణ ఉద్యమ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులు అంటూ నినాదాలు చేశారు.