BREAKING
అంబాజీపేట మండలంలో రెండో రోజు 46 నామినేషన్లు దాఖలు రెండో రోజు 36 నామినేషన్లు దాఖలు రాకేష్ వర్మ ‘మాయ లేడీ’ సినిమా విడుదల తేదీ ఖరారు.. నవంబర్ 13న థియేటర్లలో సందడి పాడి రైతులకు తక్కువ ధరకు పశుదాణా.. నెలకు 300 టన్నుల సరఫరాకు కలెక్టర్ కసరత్తు. ఎంపీటీసీ వైయస్సార్సీపి అభ్యర్థిగా పోటీ చేయనున్న ధూళిపూడి కృష్ణవేణి 30వ వార్డులో అభ్యర్థి పద్మజకు మద్దతుగా నల్లా శ్రీధర్ ప్రచారం. అభాగ్యురాలైన నిండు గర్భిణీకి ఆసరాగా నిలిచిన ఏలూరు జిల్లా 'శక్తి' టీమ్ ఆసియా పారా క్రీడల్లో భారత అథ్లెట్ల అపూర్వ విజయం.. ఒకే రోజు ఏకంగా 27 పతకాల పంట కొమరం భీమ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.. స్థానిక సంస్థల ఎన్నికల గెలుపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం : కూసంపూడి రామకృష్ణరాజు ఎంపీటీసీ గా నామినేషన్ పత్రాలు అందజేసిన టిడిపి మహిళా నాయకురాలు గంగిరెడ్ల మేఘాల దేవి ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు ఏసియన్ పారా గేమ్స్ 4వ రోజు భారత్ హవా.. స్వర్ణ పతకాలతో అదరగొట్టిన అర్చర్లు షీతల్ దేవి, తోమన్ కుమార్ రేపే ప్రభాస్ పుట్టినరోజు.. టాలీవుడ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు. -- అక్రమ మద్యం, నగదు రవాణాపై నిఘా.. ఎస్సై క్రాంతి కుమార్

ఇంట్లో గొడవపడి మహిళ ఆత్మహత్య

Select Suryaa Now
ఇంట్లో గొడవపడి మహిళ ఆత్మహత్య

పెద్దశంకరంపేట;వంట విషయంలో ఆత్తాకోడళ్ల మధ్య తలెత్తిన గొడవలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దశంకరంపేట మండలం కోళాపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన పులబోయిన శంకరమ్మ (72) తన కోడలు సావిత్రితో వంట విషయంలో గొడవపడి మనస్థాపానికి గురై గ్రామ శివారులోని కోళాపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్ఐ.ప్రవీణ్ రెడ్డి తెలిపారు.