BREAKING
సిద్ధార్థనగర్‌ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభం 10 రోజుల పాటు పార్కు మూసివేత ఆకాశంలో ఓ కొత్త తార.. వెలుగుల విందుతో కనువిందు చేసిన ఉల్కాపాతం! ప్రత్యేక ఓటరు జాబితా సవరణను రద్దు చేయాలి చింతలమానేపల్లి లో చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ సైబర్‌ సెక్యూరిటీపై గీతంలో ఐదు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ఉక్కు మహిళ ఇందిరా గాంధీ సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకం: పి. విజయా రెడ్డి ఏకలవ్య ఎరుకల సంఘం అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 22న తెలంగాణ రాష్ట్ర యువజన సదస్సు ఇందిరమ్మ  సేవలు చిరస్మరణీయం : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సేవాలాల్ జయంతిని అధికారిక సెలవు దినంగా ప్రకటించాలి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఆహ్వానం ఎంపీపీ ఎన్నికపై గంట గంటకూ ఉత్కంఠ! పాలసీదారుడి జన్మదినాన్ని సేవా వేడుకగా మార్చిన ఎల్‌ఐసీ సలహాదారు కౌటికె విఠల్ ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా:ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇదేందయ్య సామి ! మీ వేడుకలకోసం రోడ్లు మూసేస్తారా...

ఇందిరమ్మ  సేవలు చిరస్మరణీయం : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

Select Suryaa Now
ఇందిరమ్మ  సేవలు చిరస్మరణీయం :  మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
మల్కాజిగిరి, మేజర్ న్యూస్: దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ అందించిన సేవలు చిరస్మ రణీయమని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. గురువారం మాజీ ప్రధాని, భారతరత్న ఇంది రాగాంధీ జయంతి వేడుక సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తాలోని ఇందిరాగాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ ఐక్యత, సమగ్రతతో పాటు పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఇందిరమ్మ చేసిన కృషి మరు వలేనిదన్నారు. దేశ అభివృద్ధి కోసం ఇందిరా గాంధీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఆమె ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తిని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కొనసాగించాలని మైనం పల్లి హనుమంతరావు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి లక్ష్మీకాంత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఏకే మురుగేష్,  ప్రేమ్ కుమార్,రాజ్ జితేంద్ర నాథ్, బి బ్లాక్  అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, నాయకులు జీడి సత్యనారాయణ గౌడ్, బికే శ్రీనివాస్, జి ఎన్ వి సతీష్ కుమార్, ఉపేందర్ రెడ్డి, పిట్టల శ్రీనివాస్, సంతోష్ రాందాస్, వివిధ డివిజన్ల అధ్యక్షులు జీడి సంపత్ గౌడ్, పోతుల వినోద్ యాదవ్, వైనాలా ప్రవీణ్, పిట్టల నాగరాజు, కపిలేశ్వర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీడి చరణ్ జిత్ గౌడ్,బాబు,సత్య నారాయణ, యూసుఫ్, రాఘవన్, లక్ష్మి, రామచందర్, ఆశా, సుమలత,ఇందిరా ప్రియ దర్శిని, శారద, సుమలత యాదవ్, జీవన్ రెడ్డి, బాలరాజు యాదవ్,రొట్టెల ధరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు