BREAKING
కొవ్వూరి సాయి రత్న హాసిని రెడ్డికి స్వర్ణ పతకం దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రహస్యాలు! నూతన చేయుత పెన్షన్లను అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సిద్ధార్థనగర్‌ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభం 10 రోజుల పాటు పార్కు మూసివేత ఆకాశంలో ఓ కొత్త తార.. వెలుగుల విందుతో కనువిందు చేసిన ఉల్కాపాతం! ప్రత్యేక ఓటరు జాబితా సవరణను రద్దు చేయాలి చింతలమానేపల్లి లో చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ సైబర్‌ సెక్యూరిటీపై గీతంలో ఐదు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ఉక్కు మహిళ ఇందిరా గాంధీ సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకం: పి. విజయా రెడ్డి ఏకలవ్య ఎరుకల సంఘం అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 22న తెలంగాణ రాష్ట్ర యువజన సదస్సు ఇందిరమ్మ  సేవలు చిరస్మరణీయం : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సేవాలాల్ జయంతిని అధికారిక సెలవు దినంగా ప్రకటించాలి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఆహ్వానం ఎంపీపీ ఎన్నికపై గంట గంటకూ ఉత్కంఠ!

సిద్ధార్థనగర్‌ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభం 10 రోజుల పాటు పార్కు మూసివేత

Select Suryaa Now
సిద్ధార్థనగర్‌ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభం  10 రోజుల పాటు పార్కు మూసివేత
 
 
వెంగళరావునగర్‌, మేజర్ న్యూస్: సిద్ధార్థనగర్‌ పార్కులో అభివృద్ధి పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. వాకింగ్‌ ట్రాక్‌ల ఆధునికీకరణ, జిమ్‌ పరికరాల మరమ్మతులు, నాలుగు ఇంకుడు గుంతల నిర్మాణం తదితర పనులను హైడ్రా బృందం చేపట్టింది. గతంలో పార్కు అభివృద్ధి పనులకు సహకరిస్తానని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఐపీఎస్‌ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. పనులు పూర్తయ్యేందుకు సుమారు పది రోజుల సమయం పట్టనున్నందున నవంబర్‌ 18 నుంచి పార్కును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు సిద్ధార్థనగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. కాలనీవాసులు, వాకర్స్‌ ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది