BREAKING
కొవ్వూరి సాయి రత్న హాసిని రెడ్డికి స్వర్ణ పతకం దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రహస్యాలు! నూతన చేయుత పెన్షన్లను అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సిద్ధార్థనగర్‌ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభం 10 రోజుల పాటు పార్కు మూసివేత ఆకాశంలో ఓ కొత్త తార.. వెలుగుల విందుతో కనువిందు చేసిన ఉల్కాపాతం! ప్రత్యేక ఓటరు జాబితా సవరణను రద్దు చేయాలి చింతలమానేపల్లి లో చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ సైబర్‌ సెక్యూరిటీపై గీతంలో ఐదు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ఉక్కు మహిళ ఇందిరా గాంధీ సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకం: పి. విజయా రెడ్డి ఏకలవ్య ఎరుకల సంఘం అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 22న తెలంగాణ రాష్ట్ర యువజన సదస్సు ఇందిరమ్మ  సేవలు చిరస్మరణీయం : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సేవాలాల్ జయంతిని అధికారిక సెలవు దినంగా ప్రకటించాలి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఆహ్వానం ఎంపీపీ ఎన్నికపై గంట గంటకూ ఉత్కంఠ!

నూతన చేయుత పెన్షన్లను అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

Select Suryaa Now
నూతన చేయుత పెన్షన్లను అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

సూర్య రెంజల్  :  మండలంలో నూతనంగా మంజూరు అయిన చేయుత పెన్షన్లను, ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పొదుటూరి సుదర్శన్ రెడ్డి అందజేశారు. రెంజల్ మండల కేంద్రంలో  పరిషత్ కార్యాలయ ఆవరణలో నూతన చేయూత  పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత కాంగ్రెస్  ప్రభుత్వం యొక్క లక్ష్మమన్నారు. రాబోయే రోజుల్లో త్రాగునీటి ఇబ్బంది కాకుండా జాగ్రత్తలు చేపట్టాలని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్బిన్, మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్, ఎంపీడీవో కమలాకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజిత యాదవ్, సొసైటీ చైర్మన్లు, సర్పంచులు, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.