BREAKING
భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు - ఎంపీ సునీల్ మంత్రి ఫరూక్ ను కలిసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ షేక్ బృహనుద్దీన్ కేవలం పది నిమిషాలు మాత్రమే! ఒకప్పటి వెలుగులు.. నేటి సవాళ్లు! కొవ్వూరి సాయి రత్న హాసిని రెడ్డికి స్వర్ణ పతకం దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రహస్యాలు! నూతన చేయుత పెన్షన్లను అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సిద్ధార్థనగర్‌ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభం 10 రోజుల పాటు పార్కు మూసివేత ఆకాశంలో ఓ కొత్త తార.. వెలుగుల విందుతో కనువిందు చేసిన ఉల్కాపాతం! ప్రత్యేక ఓటరు జాబితా సవరణను రద్దు చేయాలి చింతలమానేపల్లి లో చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ సైబర్‌ సెక్యూరిటీపై గీతంలో ఐదు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ఉక్కు మహిళ ఇందిరా గాంధీ సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకం: పి. విజయా రెడ్డి ఏకలవ్య ఎరుకల సంఘం అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 22న తెలంగాణ రాష్ట్ర యువజన సదస్సు

కొవ్వూరి సాయి రత్న హాసిని రెడ్డికి స్వర్ణ పతకం

Select Suryaa Now
కొవ్వూరి సాయి రత్న హాసిని రెడ్డికి స్వర్ణ పతకం

తెలంగాణ బ్యూరో ప్రతినిధి : కొవ్వూరి సాయి రత్న హాసిని రెడ్డి, కోచ్ బి. సుమీత్ రెడ్డితో కలిసి సింగిల్స్ మరియు మిక్స్‌డ్ డబుల్స్ విభాగాలలో స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. హైదరాబాద్ మణికొండలో ఉన్న ఇండియన్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందిన ఈమె, కేరళలోని తిరువనంతపురంలో జరిగిన 11వ జాతీయ బధిర ఉప జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2026లో పాల్గొన్నారు. అండర్ 16 బాలికల సింగిల్స్ సెమీ-ఫైనల్ ఫలితం వివరాలు ఇవీ . కొవ్వూరి సాయి రత్న హాసిని రెడ్డి (తెలంగాణ) రుచిత గౌడ (కర్ణాటక)ను ఓడించారు. స్కోరు: 15-7, 15-4. ఫైనల్ లో కొవ్వూరి సాయి రత్న హాసిని రెడ్డి (తెలంగాణ) కావ్య (ఛత్తీస్‌గఢ్)ను ఓడించారు. స్కోరు: 15-9, 12-15, 15-9. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్ లో కొవ్వూరి సాయి రత్న హాసిని రెడ్డి & అర్మాన్ (తెలంగాణ) (బీట్) రాహుల్‌తో, శ్రావ్య (గుజరాత్) స్కోరు: 15 -7, 15 -6. సాధించారు