BREAKING
నూతన చేయుత పెన్షన్లను అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సిద్ధార్థనగర్‌ పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభం 10 రోజుల పాటు పార్కు మూసివేత ఆకాశంలో ఓ కొత్త తార.. వెలుగుల విందుతో కనువిందు చేసిన ఉల్కాపాతం! ప్రత్యేక ఓటరు జాబితా సవరణను రద్దు చేయాలి చింతలమానేపల్లి లో చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ సైబర్‌ సెక్యూరిటీపై గీతంలో ఐదు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ఉక్కు మహిళ ఇందిరా గాంధీ సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకం: పి. విజయా రెడ్డి ఏకలవ్య ఎరుకల సంఘం అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 22న తెలంగాణ రాష్ట్ర యువజన సదస్సు ఇందిరమ్మ  సేవలు చిరస్మరణీయం : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సేవాలాల్ జయంతిని అధికారిక సెలవు దినంగా ప్రకటించాలి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఆహ్వానం ఎంపీపీ ఎన్నికపై గంట గంటకూ ఉత్కంఠ! పాలసీదారుడి జన్మదినాన్ని సేవా వేడుకగా మార్చిన ఎల్‌ఐసీ సలహాదారు కౌటికె విఠల్ ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా:ఎమ్మెల్యే కాలే యాదయ్య

ఏకలవ్య ఎరుకల సంఘం అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

Select Suryaa Now
ఏకలవ్య ఎరుకల సంఘం అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మల్కాజిగిరి, మేజర్ న్యూస్: ఏకలవ్య ఎరు కల సంఘం అభివృద్ధికి ఎల్లవేశలా తన వంతు సంపూర్ణ సహకారం ఉంటుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మౌలాలి డివిజన్ మహాత్మా గాంధీనగర్‌లో నూతనంగా నిర్మిం చిన ఏక లవ్య ఎరుకల సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కుల సంఘాలు, సామాజిక సంస్థలకు సొంత భవనాలు ఉంటే, సంఘ సభ్యులు సమావేశాలు నిర్వ హించుకోవడానికి, సామాజిక కార్యక్రమాలు చేపట్టడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్య ఎరుకల సంఘం అడ్వైజర్ మల్లేష్, రాజు, ఆంజనేయులు, సంఘం అధ్యక్షులు అమాస బాలరాజు, నాగప్ప, ప్రధాన కార్యదర్శి నగేష్, నరసింహ, గంగాధర్, కోశాధికారి రాము, రాములు, లింగేష్, బీఆర్ఎస్ నాయకులు అమీనుద్ధీన్, భాగ్యానందరావు, జేఏసీ వెంక న్న,హేమంత్ పటేల్, బుద్ధి నరసింగరావు, మారెడ్డి రాజశేఖర్ రెడ్డి, బాలస్వామి, రాందా సు రాజు, నవాబ్, మహేష్ గౌడ్, మారుతీప్ర సాద్, అనిల్, రమేష్ తదితరులు పాల్గొన్నా రు.