BREAKING
ముండ్లమూరు సర్పంచ్ గా సోమేపల్లి శ్రీను ప్రతి ఇంటి నుండి పారిశ్రామిక వేత్తను తయారు చేయడమే చంద్రబాబు లక్ష్యం : ఎమ్మెల్యే మాధవి ఎన్నికల విధులకు ఆన్‌లైన్ రాండమైజేషన్ ద్వారా సిబ్బంది కేటాయింపు➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల టేబుల్ టెన్నిస్ లో చిన్నమడూరు విద్యార్థుల సత్తా పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరాను పటిష్టం చేయాలి : నగర కమిషనర్ పొనకల్ లో జీవిత బీమా పథకం ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభించిన సర్పంచ్ సుష్మ భూమేష్ జీడికల్ రామచంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ గా గుర్రం బాలరాజు గౌడ్ ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తు చేసుకునే ప్రజలకు కార్యకర్తలు సహకరించాలి దీక్షా దివాస్ సభను విజయవంతం చేద్దాం..ఇంటింటా బొట్టు పెట్టే కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ తిర్యాణిలో కార్తీక పౌర్ణమి శోభ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు పరామర్శ డిసెంబర్ 9న చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి సర్దుమణగని కూటమి విభేదాలు.. రెండో రోజు కూడా వాయిదా పడిన ఎన్నిక రాసిమెట్ట విద్యార్థులతో కలిసి నృత్యం చేసిన విదేశీయులు

ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తు చేసుకునే ప్రజలకు కార్యకర్తలు సహకరించాలి

Select Suryaa Now
ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తు చేసుకునే ప్రజలకు కార్యకర్తలు సహకరించాలి
సూర్య, జన్నారం : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ జీవిత బీమా కోసం దరఖాస్తు చేసుకునే ప్రజలకు దగ్గరుండి పార్టీ కార్యకర్తలు వారికి సహకరించాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు అజ్మీర నందు నాయక్ కోరారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని 29 గ్రామపంచాయతీలలో ఇందిరమ్మ జీవిత బీమాకు సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని, మునుముందు రోజుల్లో సైతం మరిన్ని పథకాలను చేపట్టి ప్రజలకు అదే విధంగా తెలంగాణ ప్రభుత్వ దృష్టి సారించిందని అన్నారు. ఇందిరమ్మ జీవిత బీమాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.