BREAKING
పులివెందుల ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లపై దాడులపై విచారణకు ఆదేశాలు ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం దీపావళి జ్ఞాన జ్యోతి వెలుగులు ప్రతి ఇంట్లో వెలగాలి అనే ఉద్దేశం తో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం. కిష్త్వార్‌లో అత్యాధునిక భూకంప పరిశీలన కేంద్రం ప్రారంభం నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే అమిలినేని. ప్లేట్‌లెట్ మార్పులతో ముందస్తు గుర్తింపు సాధ్యమని వెల్లడించిన పరిశోధన నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఖేత్ బచావో అభియాన్' ‘సమ్మర్ హాలిడేస్’ పిల్లలు నటించిన పెద్దల సినిమా: దర్శకుడు శ్రీకర్ నయన్ ఆసక్తికర విశేషాలు! మురాసు తుపానుపై అప్రమత్తం.. ముందస్తు చర్యలు చేపట్టాలి: కలెక్టర్ వెంకటేశ్వర్ తుగ్గలి మండలంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం హోరు* *టిడిపి - బిజెపి పార్టీలు మధ్య సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి ప్రజావాణికి 57 వినతులు -ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి: -జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అక్టోబర్‌లో 54.7కి పడిపోయిన పీఎంఐ సూచీ.. ఎగుమతుల్లో మాత్రం రికార్డు జోరు కూటమి లో లొల్లి... పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక!! ఓట్ల లెక్కింపు నకు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్ మెట్రోకు రూ.275 కోట్ల నిధులు

Select Suryaa Now
హైదరాబాద్ మెట్రోకు రూ.275 కోట్ల నిధులు

 

హైదరాబాద్:

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.275 కోట్ల నిధులను మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 76.4 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ మెట్రో విస్తరణ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.24,269 కోట్లుగా ఉంది. ప్రస్తుతం మంజూరైన నిధులలో రూ.125 కోట్లు రుణ రూపంలో అందనున్నాయి. కేంద్ర నిధుల విడుదల ప్రక్రియ పూర్తవ్వడంతో మెట్రో రైలు విస్తరణ పనులు మరింత వేగవంతం కానున్నాయి.