BREAKING
మల్లిపల్లి కూటమిలో చేరిన 11 కుటుంబాలు. ఇటలీలో పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పోస్టులకు భారీగా కోత క్రికెట్, ఎనర్జీతో ‘హై’ మూవీ ప్రమోషనల్ సాంగ్ ‘దమ్ములుంటే’ విడుదల: యూత్‌ను ఆకట్టుకుంటున్న బీట్స్! నవంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్ధం కావాలి - రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి... * కార్మిక సహాయ అధికారి జయశంకర్ * పలాస-కాశీబుగ్గ ప్రజా తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా... * మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు * పీడీఎస్‌ సన్నబియ్యం అక్రమ నిల్వ.. - ఆరు క్వింటాళ్లు పట్టివేత ఆపదలో ఉన్న రైతుకు అండగా నిలిచిన చైతన్య కిరణ్ టాటా సన్స్ అంతర్గత వివాదాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు - సూర్య ఎఫెక్ట్ - స్పందించిన ఎమ్మెల్యే ఐటీసీకి షాక్...పెరిగిన సిగరెట్ ధరలతో పడిపోయిన విక్రయాలు ఘనంగా ఊర పండగ విద్యార్థులకు క్రీడా దుస్తువుల పంపిణి. అక్రమ చేప పిల్లల వేటను అరికట్టాలి - ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు కమ్యూనిస్టు విప్లవోద్యమ అమరవీరులకు ఘన నివాళులు*

ఎదులపాడ్‌లో నూతన భవనాల నిర్మాణానికి ఏకగ్రీవ తీర్మానం

Select Suryaa Now
ఎదులపాడ్‌లో నూతన భవనాల నిర్మాణానికి ఏకగ్రీవ తీర్మానం
సూర్య తిర్యాణి : తిర్యాణి మండలం ఎదులపాడ్ గ్రామంలో గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ, రేషన్ దుకాణాలకు నూతన భవనాలు మంజూరు చేయాలని కోరుతూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి రాయి సెంటర్ సర్మీడి మడావి అంబరావు వినతిపత్రం సమర్పించారు.గ్రామపంచాయతీ సర్పంచ్ మడావి పార్వతి, కార్యవర్గ సభ్యులు గ్రామసభలో భవనాల నిర్మాణంపై చర్చించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ గ్రామసభలో రాయి సెంటర్ సర్మీడి మడావి అంబరావు పాల్గొన్నారు.గ్రామసభ తీర్మాన ప్రతిని ఎమ్మెల్యే కోవా లక్ష్మికి అందజేసి, గ్రామ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఆయా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అంబరావు కోరారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందేలా భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.