BREAKING
మల్లిపల్లి కూటమిలో చేరిన 11 కుటుంబాలు. ఇటలీలో పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పోస్టులకు భారీగా కోత క్రికెట్, ఎనర్జీతో ‘హై’ మూవీ ప్రమోషనల్ సాంగ్ ‘దమ్ములుంటే’ విడుదల: యూత్‌ను ఆకట్టుకుంటున్న బీట్స్! నవంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్ధం కావాలి - రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి... * కార్మిక సహాయ అధికారి జయశంకర్ * పలాస-కాశీబుగ్గ ప్రజా తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా... * మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు * పీడీఎస్‌ సన్నబియ్యం అక్రమ నిల్వ.. - ఆరు క్వింటాళ్లు పట్టివేత ఆపదలో ఉన్న రైతుకు అండగా నిలిచిన చైతన్య కిరణ్ టాటా సన్స్ అంతర్గత వివాదాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు - సూర్య ఎఫెక్ట్ - స్పందించిన ఎమ్మెల్యే ఐటీసీకి షాక్...పెరిగిన సిగరెట్ ధరలతో పడిపోయిన విక్రయాలు ఘనంగా ఊర పండగ విద్యార్థులకు క్రీడా దుస్తువుల పంపిణి. అక్రమ చేప పిల్లల వేటను అరికట్టాలి - ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు కమ్యూనిస్టు విప్లవోద్యమ అమరవీరులకు ఘన నివాళులు*

రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్,సైన్స్ ఫెయిర్ లలో సత్తా చాటిన గీతాంజలి విద్యార్థులు

Select Suryaa Now
రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్,సైన్స్ ఫెయిర్ లలో సత్తా చాటిన గీతాంజలి విద్యార్థులు

అభినందించిన కరస్పాండెంట్ ఉపాధ్యాయులు

మండల కేంద్రానికి చెందిన గీతాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు.ఈ నెల 15 నుంచి 17 వరకు మహబూబ్ నగర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ 14 హ్యాండ్ బాల్ క్రీడోత్సవాలలో 8 వ తరగతి చదువుతున్న నిమ్మల మధు యాష్కిగౌడ్ మంచి ప్రతిభ కనబరచి ప్రథమ బహుమతి సాధించాడు.అదే విదంగా శనివారం నిర్వహించిన 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి ప్రదర్శనలో 9వ తరగతి చదువుతున్న ఎస్ విశ్వేశ్ మంచి ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు.ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలలో మంచి ప్రతిభ చూపిన విద్యార్థులను సోమవారం కరస్పాండెంట్ దొంతూరి పరమేశ్వరరావు అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రభంజన్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు..

ఫోటో రైటప్ :
రాష్ట్రస్థాయి పోటీలలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తున్న కరస్పాండెంట్,తదితరులు..