BREAKING
ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యలమర్తి అనిత ఎన్నికల ప్రచారం ప్రారంభం ప్రపంచ దేశాలకు ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తీవ్ర హెచ్చరిక గంటవూరు కాలనీలో అభివృద్ధి చేశా- ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రజినీకాంత్ చిత్రంలో జైలర్ 2 నటుడికి గోల్డెన్ ఛాన్స్.. ధర్మన్ మూవీలో కీలక పాత్రకు రికమండ్ చేసిన సూపర్ స్టార్ ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... కేశవరెడ్డి..! భూమికి ముప్పు పొంచి ఉందన్న ఐక్యరాజ్యసమితి హెచ్చరిక గోపాలపురం మండలంలో పోటీలో 34 మంది,ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం రాడికో ఖైతాన్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు మైల్వార్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణపై అధికారుల నిర్లక్ష్యం.. అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలి: కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు విష్ణువర్ధన్ డిమాండ్ జర్మనీ పారిశ్రామిక రంగంలో టీకే ఎలివేటర్ రికార్డు స్థాయి వార్షిక లాభాలు నాటో కూటమిలో యూరప్ పేట్రియాట్ క్షిపణి నిర్వహణ కేంద్రానికి ఆతిథ్యం స్పానిష్ ప్రభుత్వానికి సెయుటా సరిహద్దు అల్లర్ల గోప్యతా దస్తావేజుల బహిర్గతానికి ఆదేశం అభివృద్ధి కూటమి మంత్రం -ప్రతి డివిజన్లో ఇంటింటి హోరెత్తిన ప్రచార జోరు -మేయర్ అభ్యర్థి జేబీకి అడుగడుగునా జననీరాజనం -జననీరాజనానికి కూటమి అభివృద్ధి సాక్షి : ఎన్డీఏ మేయర్ అభ్యర్థి జేబీ ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అబివృద్ధి మంత్రం చూసి ప్రజలు చూపిస్తున్న జననీరాజన సూర్య ఎఫెక్ట్‌.. అక్రమ మట్టి డంపింగ్‌పై అధికారుల కొరడా.. జేసీబీ, లారీ సీజ్‌ రైతులను అతలాకుతులం చేసిన తుఫాన్

గుండారెడ్డిపల్లిలో ఎల్‌ నినో ప్రభావంపై గ్రామ సభ నిర్వహించిన సర్పంచ్ పిల్లి బాబు

Select Suryaa Now
గుండారెడ్డిపల్లిలో ఎల్‌ నినో ప్రభావంపై గ్రామ సభ నిర్వహించిన సర్పంచ్ పిల్లి బాబు

కోహెడ ;  కోహెడ మండలంలోని గుండారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ పిల్లి బాబు  అధ్యక్షతన, మిషన్ భగీరథ ఆధ్వర్యంలో ఎల్‌ నినో ప్రభావం నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవాలనే అంశంపై గ్రామసభ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా నీటి ప్రాముఖ్యత, నీటి వృథాను అరికట్టడం, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవడం, భవిష్యత్తులో నీటి కొరతను నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించడం వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సర్పంచ్ పిల్లి బాబు, వార్డు సభ్యులు గంగుల సంతోష్, దాసరి వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, జీపీఓ బాలకృష్ణ, మాజీ ఉపసర్పంచ్ భూంపెల్లి సంజీవరెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు సింగిరాల కనుకయ్య, అంగన్‌వాడీ టీచర్ వంగ ఉమాదేవి, ఆశా వర్కర్లు గుజ్జు జ్యోత్స్న, గుడిపాక రేణుక, సీఏలు బుట్టి లింగం, మంగ రజిత, జడగల లక్ష్మణ్, పెంకర్ల శేఖర్, నాగిళ్ల నరసింహారెడ్డి, గడ్డం సంపత్‌తో పాటు గ్రామ ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.