BREAKING
8వ డివిజన్‌లో ఇందిరమ్మ బీమా నమోదు కార్యక్రమం నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ఐపీఎల్ 2027కు ముందు పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం.. బౌలింగ్ కోచ్‌గా పారాస్ మాంబ్రే నియామకం యోగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎస్‌వీజేసీ విద్యార్థిని మహేశ్వరి ఎంపిక అంతర్జాతీయ వేదికపై ఒంగోలు నగర మేయర్ శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! పాకిస్థాన్ క్రికెట్‌లో భారీ ప్రక్షాళన.. మహ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్ సహా నలుగురు సీనియర్ల కెరీర్ ముగిసినట్లేనా? సిరిసిల్లలో నూతనంగా సినీ ఫెస్ట్ మినీ ప్రైవేట్ థియేటర్ ప్రారంభం నువ్వురుపాడులో ప్రచారంలో దూసుకెళ్తున్న సర్పంచ్ అభ్యర్థి షాహినాబేగం సెక్యూరిటీ గార్డ్ కుటుంబానికి ఎమ్మెల్యే బొజ్జల భరోసా రాజకీయాలంటే పదవులే ప్రామాణికం కాదు:కిమిడి నాగార్జున కడప జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, పైప్ లైన్ ధ్వంసంపై వివరణ కోరిన ముఖ్యమంత్రి ఠాగూర్ పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు విద్యార్థులకు బహుమతులు అందజేసిన డిప్యూటీ డిఇఓ జానకి రామయ్య స్వచ్ఛమైనా త్రాగునీరు అందించడమే లక్ష్యం ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే విధులకు హాజరుకావాలి - జీఎం మునిగంటి శ్రీనివాస్

గ్రామ రజక సంఘం అధ్యక్షులుగా రాచకొండ కనకయ్య

Select Suryaa Now
గ్రామ రజక సంఘం అధ్యక్షులుగా రాచకొండ కనకయ్య

గ్రామ రజక సంఘం అధ్యక్షులుగా రాచకొండ కనకయ్య

కుకునూరుపల్లి, మేజర్ న్యూస్.....మండల కేంద్రమైన కుకునూరుపల్లి గ్రామ రజక సంఘం సభ్యులు బుధవారం సమావేశం నిర్వహించి రజక సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రాచకొండ కనకయ్య ఉపాధ్యక్షులు శ్రీనివాస్ క్యాషియర్ ఎలాగారి భాస్కర్ లు ఎనుకున్నారు.ఈసందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామ రజక సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సంఘం అభివృద్ధిలో ముందుంటానని అన్నారు. సంఘం సభ్యులను కలుపుకొని సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రజక సంఘం అధ్యక్షులు ఎలాగారి బాలయ్య మాజీ అధ్యక్షులు ఎలాగారి కనకయ్య మాజీ ఉపాధ్యక్షులు చిన్న కనకయ్య మండల యువజన అధ్యక్షులు సందుల రమేష్ రాచకొండ శ్రీనివాస్ సందుల మల్లేశం ఎలాగారి ఆంజనేయులు సత్తయ్య స్వామి గణేష్ సత్తయ్య భూపాల్ శ్రీనివాస్ జగన్ సాగర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.