telangana
8వ డివిజన్‌లో ఇందిరమ్మ బీమా నమోదు కార్యక్రమం
సూర్య కరీంనగర్ : నగరంలోని 8వ డివిజన్ కార్యాలయంలో ఇందిరమ్మ బీమా నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాల్వ మల్లేశం పాల్గొని బీమా నమోదు ప్రక్రియను చేపట్టారు. కార్యక్రమంలో డివిజన్ ఆఫీసర్ అఖిల్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సల్ల మహేందర్, సిల్ల పరశురాములు, దీపక్, నిఖిల్‌తో పాటు పలువురు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.