BREAKING
స్టీల్ ప్లాంట్‌లో ఆక్టోపస్ ‘ఆపరేషన్ థండర్’ ఉత్కంఠ.. ఉగ్రదాడి నివారణపై సమగ్ర మాక్ డ్రిల్ రైతుల సమక్షంలోనే భూ రీసర్వే చేపట్టాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి నిశ్చితార్థ వేడుకలలో పాల్గొన్న డాక్టర్ లక్ష్మీ దంపతులు. ఉచిత కంటి శిబిరంలో 67 మందికి కంటి పరీక్షలు. -జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు గుండ్లసాగరం సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి వత్సలమ్మ వరదరాజులు విజయం 25 వేల106 మందికి డిజిటల్ ఎక్స్రేలు- ఆరోగ్య సేవలు... -సూపరిండెంట్ రాథోడ్ జై సింగ్ రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన పోమాలలో భూసేకరణపై గ్రామసభ బీజేపీ అధికారం కోల్పోతే చచ్చిన పామే.. : సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ఆర్సిపితోనే గ్రామపంచాయతీలకు పూర్వవైభవం : మదనపల్లె వైకాపా సమన్వయకర్త నిసార్ అహమ్మద్ స్పష్టం : కోళ్లబైలు సర్పంచ్‌ అభ్యర్థిని మేకల ఆశకు మద్ధతుగా ప్రచారం అయ్యప్ప మహా పడిపూజలో.. భీమ్ భరత్ కుప్పిగానిపల్లిలో కూటమి అభ్యర్థి ఆశా సుబ్రహ్మణ్యం విజయభేరి సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ

రాజకీయాలంటే పదవులే ప్రామాణికం కాదు:కిమిడి నాగార్జున

Select Suryaa Now
రాజకీయాలంటే పదవులే ప్రామాణికం కాదు:కిమిడి నాగార్జున

చీపురుపల్లి మేజర్ న్యూస్: రాజకీయం అనేది పదవులతో మాత్రమే ముడిపడింది కాదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున పేర్కొన్నారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అందిస్తున్న పాలనను ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారన్నారు. అందువలనే మొన్న జరిగిన అర్బన్ లోకల్ బాడీస్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 90 శాతం పైగా సీట్లు ఇచ్చారని పేర్కొన్నారు. కూటమి నాయకత్వాన్ని ప్రజలు చాలా గట్టిగా నమ్మారన్నారు.  విజయనగరం జిల్లా మొత్తం  గ్రామ పంచాయతీలో ఉన్న పెద్దలందరూ కూడా పంతాలు పట్టింపులు పక్కనపెట్టి గ్రామం యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించి అందరూ కూడా ఏకగ్రీవాల మీద దృష్టి సారించాలని, ఎందుకంటే గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, సమాజం బాగుంటుంది తద్వారా గ్రామంలో మంచి వాతావరణం వచ్చి అభివృద్ధి అనేది బాగా జరుగుతుందన్నారు. రాజకీయం అనేది పదవులతో మాత్రమే ముడిపడింది కాదని దానికి మెరకముడిదాం మండలం గాదెల మర్రివలస,  గుర్ల మండలంలో పెనుబర్తిని ప్రామాణికంగా తీసుకోవాలన్నారు.

రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా