BREAKING
స్టీల్ ప్లాంట్‌లో ఆక్టోపస్ ‘ఆపరేషన్ థండర్’ ఉత్కంఠ.. ఉగ్రదాడి నివారణపై సమగ్ర మాక్ డ్రిల్ రైతుల సమక్షంలోనే భూ రీసర్వే చేపట్టాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి నిశ్చితార్థ వేడుకలలో పాల్గొన్న డాక్టర్ లక్ష్మీ దంపతులు. ఉచిత కంటి శిబిరంలో 67 మందికి కంటి పరీక్షలు. -జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు గుండ్లసాగరం సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి వత్సలమ్మ వరదరాజులు విజయం 25 వేల106 మందికి డిజిటల్ ఎక్స్రేలు- ఆరోగ్య సేవలు... -సూపరిండెంట్ రాథోడ్ జై సింగ్ రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన పోమాలలో భూసేకరణపై గ్రామసభ బీజేపీ అధికారం కోల్పోతే చచ్చిన పామే.. : సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ఆర్సిపితోనే గ్రామపంచాయతీలకు పూర్వవైభవం : మదనపల్లె వైకాపా సమన్వయకర్త నిసార్ అహమ్మద్ స్పష్టం : కోళ్లబైలు సర్పంచ్‌ అభ్యర్థిని మేకల ఆశకు మద్ధతుగా ప్రచారం అయ్యప్ప మహా పడిపూజలో.. భీమ్ భరత్ కుప్పిగానిపల్లిలో కూటమి అభ్యర్థి ఆశా సుబ్రహ్మణ్యం విజయభేరి సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ

ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే విధులకు హాజరుకావాలి - జీఎం మునిగంటి శ్రీనివాస్

Select Suryaa Now
ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే విధులకు హాజరుకావాలి - జీఎం మునిగంటి శ్రీనివాస్
సూర్య నస్పూర్ : సింగరేణి ఉద్యోగం సమాజంలో గౌరవంతో పాటు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుందని, ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా విధులకు హాజరుకావాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ సూచించారు. బుధవారం ఐకే 1ఏ, ఐకే ఓసీ గనుల్లో గైర్హాజరీ ఉద్యోగులకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఆయన మాట్లాడారు. జనవరి నుంచి అక్టోబర్ వరకు 100 మస్టర్లు కూడా చేయని 89 మంది ఉద్యోగులకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేయగా, 23 మంది హాజరయ్యారు. చిన్నచిన్న కారణాలతో విధులకు దూరమై ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. ఉద్యోగం కోల్పోతే ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించి ఉద్యోగాలను కాపాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్ ఏవీ రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ నాగన్న, డీవైపీఎం రాజేష్, సంక్షేమ అధికారి రామాచారి, పిట్ సెక్రటరీ అగ్గు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.