BREAKING
చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్యే లక్ష్యం కేసీఆర్‌పై అభిమానంతో పాదయాత్ర తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి 30న లోక్‌సభ, 2న రాజ్యసభ ప్రత్యేక సమావేశాలు.. రాజ్యాంగ స్ఫూర్తితో ఉత్తమ పౌరులుగా ఎదగాలి స్టీల్ ప్లాంట్‌లో ఆక్టోపస్ ‘ఆపరేషన్ థండర్’ ఉత్కంఠ.. ఉగ్రదాడి నివారణపై సమగ్ర మాక్ డ్రిల్ రైతుల సమక్షంలోనే భూ రీసర్వే చేపట్టాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి నిశ్చితార్థ వేడుకలలో పాల్గొన్న డాక్టర్ లక్ష్మీ దంపతులు. ఉచిత కంటి శిబిరంలో 67 మందికి కంటి పరీక్షలు. -జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు గుండ్లసాగరం సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి వత్సలమ్మ వరదరాజులు విజయం 25 వేల106 మందికి డిజిటల్ ఎక్స్రేలు- ఆరోగ్య సేవలు... -సూపరిండెంట్ రాథోడ్ జై సింగ్ రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన పోమాలలో భూసేకరణపై గ్రామసభ

స్వచ్ఛమైనా త్రాగునీరు అందించడమే లక్ష్యం

Select Suryaa Now
స్వచ్ఛమైనా త్రాగునీరు అందించడమే లక్ష్యం

స్వచ్ఛమైనా త్రాగునీరు అందించడమే లక్ష్యం

బాలవికాస్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ మంజూరు

సర్పంచ్ సున్నం సుదర్శన్

కుకునూరుపల్లి, మేజర్ న్యూస్.... మండల పరిధిలోని ఎల్లాయగూడ గ్రామ సర్పంచ్ సున్నం సుదర్శన్ ఆధ్వర్యంలో బాల వికాస్ సంస్థ ప్రతినిధులతో  సమావేశం నిర్వహించి ప్రజలకు స్వచ్ఛమైన తగునీరు దించడమే లక్ష్యంగా గ్రామంలో వాటర్ ప్లాంట్ మంజూరు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బాలవికాస సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సంక్షేమ ఆరోగ్యం విద్య మరియు సత్యమైన త్రాగునీరు సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలవికాస్ ప్రతినిధులు ఉప సర్పంచ్ మాసపాక  జానీ కార్యదర్శి నాగరాజు వార్డు సభ్యులు కరుణాకర్ ప్రవీణ్ మహేశ్వరి కనకమ్మ గ్రామస్తులు పాల్గొన్నారు.