BREAKING
14 మంది శ్లోకా విద్యార్థులకు స్కాలర్షిప్.. కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డి పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ బాధితుడికి అప్పగింత బోరు బావుల ఆక్రమణతో నీటి ఇబ్బందులు చేతిపంపులకు మరమ్మతులు చేపట్టాలి. : మాచర్ల : కూటమిదే విజయం : జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీకి షాక్.. తలారి రంగయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకున్న కార్యకర్త శ్రీనివాసులు. గ్రామాలలో మొదలైన ఎన్నికల ప్రచారం..! డంపింగ్ యార్డ్ డీపీఆర్ ఇవ్వండి.. నిధులు తేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: సీఎం రేవంత్‌కు ఎంపీ ఈటల సవాల్ వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు స్వచ్ఛమైన నీటిని తాగాలి.. నీటిని పొదుపుగా వినియోగించాలి: సర్పంచ్ సువర్ణ ప్రభాకర్ రెడ్డి అద్దంకి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. నియోజకవర్గ పరిశీలకులు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్. ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం - ఎమ్మెల్యే ముత్తుముల మున్సిపల్ ఎన్నికల సమగ్ర నిర్వహణ, రూట్ ఆఫీసర్ల విధులు, రవాణా మరియు ఓటింగ్ విధానంపై ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారి మార్గదర్శకాలు పోక్సో చట్టంపై న్యాయ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ

గొట్టల గడ్డ తాండలో హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం

Select Suryaa Now
గొట్టల గడ్డ తాండలో హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం

కందుకూరు: మండలంలోని సార్ల రావులపల్లి గ్రామపంచాయతీ పరిధి గుట్టల గడ్డ తాండలో నూతనంగా నిర్మించిన శ్రీ హనుమాన్ దేవాలయం ప్రారంభోత్సవం, ధ్వజస్తంభ ఆవిష్కరణ కార్యక్రమాలకు హాజరుకావాలని శాసనమండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి లను సర్పంచ్ విస్లావత్  శ్రీనివాస్ ఆహ్వానించారు. నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నవంబర్ 5న జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని పట్నం మహేందర్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్  కృష్ణ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాణా ప్రతాప్ రెడ్డి, బాలు నాయక్, రాజు నాయక్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.
 

 పి శ్రీనివాస్ మేజర్ న్యూస్