BREAKING
పలమనేరు దొర చెరువు వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు మూడు కార్లు ధ్వంసం.. రెండు కంటైనర్ లారీలు బోల్తా ప్రైవేట్ బస్సు ఢీకొని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు శింగనమల MPDO కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత MPTC స్థానాల సర్దుబాటుపై టీడీపీలో అసంతృప్తి.. పోలీసుల లాఠీఛార్జ్ ఐటిడిఏపిఓ, డిఈఓ లను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. తెలంగాణ నీటి వాటా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదుః టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ ఘనంగా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 198వ జయంతి వేడుకలు మహాగాం పాఠశాలలో స్త్రీ శక్తి దివాస్ ఇందిరమ్మ ఆశయ సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి •ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించడమే లక్ష్యం: డాక్టర్ నీలకంఠశ్వర్ రావు పలు గ్రామాల్లో పింఛను మంజూరు పత్రాల పంపిణీ స్థానిక సంస్థల విజయం కార్యకర్తల కే అంకితం. ఎమ్మెల్యే భూమాఅఖిలప్రియ తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. వెల్దుర్తి ఎంపీపీగా తోళ్ల మద్దిలేటి ప్రమాణం ఎంపీటీసీలతో ప్రమాణం చేయించిన ఆర్వో శ్రీదేవి ఘనంగా సన్మానించిన నేతలు.. అధికారుల అభినందనలు తిర్యాణిలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఎంపీపీగా సబ్బవరపు సత్య వరలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన - ఎస్ఐ కొమురయ్య

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

Select Suryaa Now
ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
సూర్య జైనూర్ : భారతదేశ మాజీ ప్రధాని, ఉక్కు మహిళ భారతరత్న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా పూలా మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలను, ఆమె ధైర్యసాహసాలు, దేశ ఐక్యత కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మండల సర్పంచుల సంఘ అధ్యక్షులు మడవి మనోహర్ పావర్గుడా సర్పంచ్ తొడసం రాజేందర్ గౌరీ సర్పంచ్ ఆత్రం అయ్యుబాయి భుజాంగ్రవ్ సీనియర్ నాయకులు మెస్రం అంబాజీ రాతోడ్ హరి జిల్లా కార్యవర్గ సభ్యులు పెందూర్ ప్రకాష్ జిల్లా మైనార్టీ జర్నల్ సెక్రటరీ షైక్ రహీమ్ ఎస్టి సెల్ మండల అధ్యక్షులు భుజాంగ్రవ్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కిరణ్ సేవాదళ్ అధ్యక్షులు విక్రమ్ మండల యూత్ అధ్యక్షులు మండాడీ లింగు యూత్ కో్డినేటర్ సిద్ద ఆత్రం దత్తు మెస్రం ఇంద్రు శంకర్ మోతిరం తదితరులు పాల్గొన్నారు.ఇందిరమ్మ ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని నాయకులు పేర్కొన్నారు.