BREAKING
గౌరవప్రదంగా జీవించాలి ---జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ టిడిపి, జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి 20 మంది యువకులు నెల్లూరుపాలెంలో కూటమి ఐక్యత సాధించిన బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్టు మర్తిడి లో డ్రగ్స్, గంజాయి సాగు, వినియోగంపై అవగాహన కార్యక్రమం...... చంద్రగిరిలో 142 నామినేషన్ల తిరస్కరణ..! – ఓటమి భయంతోనే అడ్డగోలు తిరస్కరణలంటూ మోహిత్‌రెడ్డి ఆరోపణ త్వరితగతిన బియ్యం సరఫరా చేయాలి మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు పీఎం రాహత్ పథకంను సద్వినియోగం చేసుకోవాలి కౌసర్ ప్రచార హోరు.. 32 వ డివిజన్ లో కూటమి అభ్యర్థికి విశేష ఆదరణ.. చిరుత సంచారంపై ఏఐ ఫోటోలు పెడితే కఠిన చర్యలు.. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదానం శిబిరం.. రీసర్వే భూములను పరిశీలించిన అదనపు కలెక్టర్ హాలీవుడ్ ఆఫర్లపై స్పందించిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ వెసులుబాటు దక్కిందంటూ కీలక వ్యాఖ్యలు!

ఘనపూర్‌లో భూ భారతి భూ సర్వేపై అవగాహన సదస్సు

Select Suryaa Now
ఘనపూర్‌లో భూ భారతి భూ సర్వేపై అవగాహన సదస్సు

కుల్కచర్ల, మేజర్ న్యూస్:కుల్కచర్ల మండల పరిధిలోని ఘనపూర్ గ్రామంలో భూ భారతి భూ సర్వేపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా భూ భారతి భూ సర్వేకు సంబంధించిన అంశాలు, భూముల వివరాలు, సర్వే ప్రాధాన్యతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో సర్వే ప్రక్రియపై అవగాహన కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవీందర్ పవర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, మండల సర్వేయర్ శ్రీహరి, రవీందర్ చారి, గిరిధర్, ప్రవీణ్, జీపీఓ నర్సింలు, జీపీఓ మౌనిక, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.