గీతా కార్మికుల పాలిట శ్రీరామ రక్ష కాటమయ్య రక్షణ కిట్లు
సూర్య రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండల అల్లిపూర్ గ్రామంలో రైతు వేదిక దగ్గర అల్లిపూర్ సింగరావు పెట్ కిష్టం పేట శ్రీరామ్ నగర్ గ్రామాలకు చెందిన గీతా కార్మికులకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో 100శాతం సబ్సిడీతో కాటమయ్య రక్షణ కిట్ల ను గీతా కార్మికులకు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మెన్ కాటిపెళ్ళి గంగారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ రవీందర్ రావు సర్పంచులు గౌతమి వెంకటేష్ ఆకుల అంజయ్య గౌడ్ శ్రీరామ్ జయ కృష్ణ మూర్తి పాక్స్ చైర్మెన్ లు తంగెళ్ల రమేష్ శ్రీనివాస్ గౌడ్ ఏనుగు మల్లారెడ్డి శేఖర్ రెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులు సీనియర్ నాయకులు కోల శ్రీనివాస్ మహేందర్ తలారి రాజేష్ జిల్లా ఎస్టీ సెల్ సురేందర్ నాయక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ముఖీద్ స్పందన తిరుపతి గౌడ్ రవి గౌడ్ గౌడ సంఘం సభ్యులు గ్రామ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.