BREAKING
రేపు సాయంత్రం విశాఖకు చంద్రబాబు నాగుల చవితి రోజున పెద్ద శేష వాహనంపై శ్రీ మలయప్ప స్వామి ఊరేగింపు పది రోజులుగా తాగునీటి పైప్‌లైన్ లీకేజీ.. వృథాగా పోతున్న విలువైన నీరు.. రాంనగర్ బ్రిడ్జి కింద పట్టించుకునే నాథుడే లేరా?.. వెంటనే లీకేజీని అరికట్టి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టాలని స్థానికుల డిమాండ్.. జగన్ కు షాక్ ..పార్టీకి ముఖ్య నేత గుడ్ బై కానిస్టేబుల్ కుటుంబానికి రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందజేత -జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఎస్సైగా నరేష్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పార లీగల్ వాలంటీర్ల పాత్ర కీలకం రైతులు కూరగాయల పంటను సాగు చేయాలి-కలెక్టర్ స్నేహ శబరీష్, గూడూరులో ఎల్ ని నో పరిస్థితుల్లో ఉద్యాన పంటల యజమాన్యం పై రైతులకు అవగాహన రక్షణ చర్యలు లేకుండా రోడ్డుపై ప్రమాదకరంగా గుంత.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా? అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం! ప్రమాదం జరగకముందే గుంతను పూడ్చాలని స్థానికుల డిమాండ్.. రేపు నగరం కళాశాలలో జాతీయ సదస్సు రహదారి పునరుద్ధరణకు చర్యలు రహదారి పునరుద్ధరణకు చర్యలు రహదారి పునరుద్ధరణకు చర్యలు 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం: మత్స్యకారులకు హెచ్చరికలు

టెంపో ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

Select Suryaa Now
టెంపో ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

పెద్దపంజాణి మండలంలోని పలమనేరు–మదనపల్లి జాతీయ రహదారిపై ఒంటిళ్లు బస్‌స్టాప్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వస్తున్న బసవరాజుకండ్రిగ గ్రామానికి  చెందిన గంగులప్ప కుమారుడు పెద్ద రెడ్డప్పని టెంపో అదుపుతప్పి ఢీకొనడంతో  యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి భారతమ్మ పిర్యాదు మేరకు పెద్దపంజాణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి, రిపోర్టర్ పెద్దపంజాణి