BREAKING
ఎంపీపీలు, జెడ్పీటీసీల పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ* ఇంకుడు గుంతలను పరిశీలించిన మండల ప్రత్యేక అధికారి అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వరి ధాన్యపు కొనుగోళ్ళను వేగవంతం చేయాలి ప్రభుత్వ పథకాలలో దళారులను నమ్మవద్దు - ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇంకా ఏం అనుకోలేదు చిత్రానికి మేఘాలు సంద్రంలో మెలోడీ సాంగ్ లాంచ్.. డిసెంబర్ 11న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్! ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ తగ్గించేందుకు ఫీల్డ్ ఇంజనీర్లు ప్రత్యేక దృష్టి సారించాలి ఈ నెల 21వ తేదీలోగా ఇన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలి - అదనపు కలెక్టర్ విక్టర్ బెజ్జూర్ ఎస్సైని శాలువాతో సన్మానించిన ఎంఆర్పీఎస్ నాయకులు గౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి - రంగోల్ల మురళీ గౌడ్ డిమాండ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్‌కు ఘన నివాళులు.. కన్నీటి పర్యంతమైన మలయాళ చిత్ర పరిశ్రమ! పంటల సాగులో సేంద్రియ పద్ధతులను పాటించాలి - రైతులకు సహాయ వ్యవసాయ సంచాలకురాలు రాధిక సూచన ఔషధ మొక్కల (అశ్వగంధ, మునగ, తులసి) సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించండి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* అగ్నిప్రమాదంలో గడ్డివాము దగ్ధం కొత్తగూడకు బీటీ రోడ్డు వేయాలి - సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

Select Suryaa Now
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంతూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్‌లో  శుక్రవారం ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్. శిరీష మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 జాబ్ మేళాలో ప్రముఖ యాక్ట్ ఫైబర్ నెట్,  గణేష్ సెక్యూరిటీ సర్వీస్, కాలింగ్ భేల్ తదితర సంస్థల్లో పలు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు.

విద్యార్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ.

అనుభవం: సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారు లేదా ఉద్యోగం పట్ల ఆసక్తి ఉన్నవారు.

ఉద్యోగం: వివిధ సంస్థల్లో అందుబాటులో ఉన్న పోస్టులకు ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాలకు 9398318601 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్. శిరీష కోరారు.