BREAKING
కొక్కొరొకో గ్లింప్స్ విడుదల.. శీను, పార్వతి అందమైన ప్రేమకథతో ఆకట్టుకుంటున్న రమేష్ వర్మ కొత్త సినిమా! రాజ్యాంగ పరిరక్షణ వేదిక అధ్యక్షుడిగా కడారి బాబు ఎమ్మెల్యే బేబినాయన ను కలిసిన నూతన వార్డు కౌన్సిలర్లు నాపై నమ్మకంతో పదవి ఇచ్చిన పెద్దలకు పేరు పేరునా ధన్యవాదాలు ఆర్టీసీ డిపో సమస్యలను పరిష్కరించాలి బాలికల భద్రతపై అవగాహన ఉండాలి యుపిఎస్‌సి తరహాలో టిజిపిఎస్‌సి పునర్వ్యవస్థీకరణ: సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ హామీలన్నీ గాలికే-బత్తిని శ్రీనివాస్ గౌడ్ నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కడ్తాల్‌ను కరువు మండలంగా ప్రకటించాలి..మండల సభలో సర్పంచుల వినతి వికసిత్ భారత్ యువజన పార్లమెంట్ పోటీలు విజయవంతం చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ పట్టభద్రుల గొంతుకగా అవకాశం ఇవ్వండి... వ్యసనాలకు దూరంగా విజ్ఞానానికి దగ్గరగా ఉండాలి టిడ్కో గృహాల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

వరి ధాన్యపు కొనుగోళ్ళను వేగవంతం చేయాలి

Select Suryaa Now
వరి ధాన్యపు కొనుగోళ్ళను వేగవంతం చేయాలి

సూర్య- బిక్కనూర్ : వరి ధాన్యపు కొనుగోళ్ళను వేగవంతం చేయాలని, జిల్లా సహకార అధికారి రామ్మోహన్ మహిళా సమైక్య సభ్యులకు సూచించారు. మంగళవారం మండలంలోని కంచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం సాయిలు, ఐకెపి మహిళా సమైక్య సభ్యులు ఉన్నారు