BREAKING
కొక్కొరొకో గ్లింప్స్ విడుదల.. శీను, పార్వతి అందమైన ప్రేమకథతో ఆకట్టుకుంటున్న రమేష్ వర్మ కొత్త సినిమా! రాజ్యాంగ పరిరక్షణ వేదిక అధ్యక్షుడిగా కడారి బాబు ఎమ్మెల్యే బేబినాయన ను కలిసిన నూతన వార్డు కౌన్సిలర్లు నాపై నమ్మకంతో పదవి ఇచ్చిన పెద్దలకు పేరు పేరునా ధన్యవాదాలు ఆర్టీసీ డిపో సమస్యలను పరిష్కరించాలి బాలికల భద్రతపై అవగాహన ఉండాలి యుపిఎస్‌సి తరహాలో టిజిపిఎస్‌సి పునర్వ్యవస్థీకరణ: సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ హామీలన్నీ గాలికే-బత్తిని శ్రీనివాస్ గౌడ్ నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కడ్తాల్‌ను కరువు మండలంగా ప్రకటించాలి..మండల సభలో సర్పంచుల వినతి వికసిత్ భారత్ యువజన పార్లమెంట్ పోటీలు విజయవంతం చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ పట్టభద్రుల గొంతుకగా అవకాశం ఇవ్వండి... వ్యసనాలకు దూరంగా విజ్ఞానానికి దగ్గరగా ఉండాలి టిడ్కో గృహాల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

అగ్నిప్రమాదంలో గడ్డివాము దగ్ధం

Select Suryaa Now
అగ్నిప్రమాదంలో గడ్డివాము దగ్ధం

నవాబుపేట సూర్య న్యూస్:నవాబుపేట గ్రామానికి చెందిన కారుకొండ చంద్రయ్యకు చెందిన గడ్డివాము సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది.ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన బాధిత కుటుంబ సభ్యులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాలేదు.దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.ఈ ప్రమాదంలో సుమారు రూ.లక్ష విలువైన గడ్డి దగ్ధమైనట్లు బాధితుడు తెలిపారు.ప్రమాదంతో తీవ్రంగా నష్టపోయిన చంద్రయ్యను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోట్ల రాజేష్,చిర్ప సత్యం,వార్డు సభ్యుడు రాము ప్రభుత్వాన్ని కోరారు.అధికారులు నష్టాన్ని పరిశీలించి బాధితుడికి తగిన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.