BREAKING
గుంటూరు:- ఆ మూడు మండలాలలో ఎన్నికలకు బ్రేక్!!- స్పందించిన కలెక్టర్ కిరణ్ అబ్బవరం నిర్మాణంలో వస్తున్న హతః సినిమా విడుదల వాయిదా.. అసలు కారణం ఇదే ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మెటీరియల్ పంపిణీ ఎన్టీఆర్ డ్రాగన్ కోసం 15 కిలోలు తగ్గిన తారక్.. ఆ మేకోవర్ వెనుక అసలు కారణం ఇదే కింగ్ 100 మూవీ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్ విడుదల.. పవర్‌ఫుల్ రోల్‌లో నటి కొత్త అవతారంలో అలరించనున్న స్టార్ హీరోయిన్ నిత్యా మోనన్.. విలన్‌గా ఎంట్రీ? యూవర్స్ బాబీ మూవీ ఫస్ట్ లుక్ విడుదల.. ఆకట్టుకుంటున్న పోస్టర్ 80,170 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన రూప్ కుమార్ యాదవ్‌కు బీద రవిచంద్ర అభినందనలు బీజేపీ ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు బియ్యం అందచేత ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాకు సంగీత దర్శకుడిగా రవి బస్రూర్.. అధికారికంగా ప్రకటించిన ప్రశాంత్ నీల్ అధైర్య పడొద్దు.. అనునిత్యం మీ సేవలోనే ఉంటాం - జూపల్లి రమేష్ బాబు* ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి......ఎమ్మెల్యే ధూళిపాళ్ళ. నరేంద్ర కుమార్ బాధిత కుటుంబానికి గ్రామపంచాయతీ అండ మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నా.. అద్భుత విజయం సాధించా! నేరాలకు సినిమాలే కారణమంటూ విమర్శించే వారిపై సందీప్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసిన పత్రాలను తహశీల్దార్ ఆఫీసులో అందించాలి : బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామలింగం

Select Suryaa Now
ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసిన పత్రాలను తహశీల్దార్ ఆఫీసులో అందించాలి  :  బీఆర్ఎస్ పార్టీ  నాయకులు రామలింగం

మక్తల్ సూర్య న్యూస్ :
హైదరాబాద్ రంగారెడ్డి పాలమూరు జిల్లాలో నూతన ఎమ్మెల్సీ ఓట్లను నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్లు అందరూ తమ నమోదు పత్రాలను తప్పకుండా గెజిటెడ్ చేయించి గ్రామస్థాయిలో ఉన్న ఓటర్లు బిఎల్ఓ లకు,
అదేవిధంగా పట్టణ స్థాయిల్లో ఉన్న ఓటర్లు తహశీల్దార్ కార్యాలయంలో అందజేయాలని బీఆర్ఎస్ పార్టీ  నాయకులు రామలింగం బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియను పెంచినందుకు ఎన్నికల కమిషన్ కు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రాడ్యుయేట్లు అందరూ తమ  ఓటును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని  ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ యాదవ్ బుక్క నరసింహ నవీన్ ఆనంద్ గ్రాడ్యుయేట్లు పాల్గొన్నారు.

 

గోవింద్ , సూర్య రిపోర్టర్ మక్తల్