BREAKING
అద్భుతమైన క్యాచ్‌తో మెరిసిన విరాట్ కోహ్లీ.. గాల్లోకి డైవ్ చేస్తూ నాథన్ స్మిత్ ఔట్ టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. సినిమా రెడీ అయినా సరే టైటిల్ మార్చాల్సిందే ఎందుకంటే? “నేను పోటీలో లేను కాబట్టే ఓటమి” ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. పశుగ్రాసం పెంపుపై రైతులు దృష్టి సారించాలి: ఎంపీడీవో సంపత్ కస్తూర్బా పాఠశాలలో వైద్య శిబిరం. సెట్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం యూజీసీ-నెట్‌లో 99.44 పర్సంటైల్‌తో జేఆర్‌ఎఫ్‌ సాధన.. బీబీపేట PACS కు స్థలాన్ని కేటాయించిన యాడారం గ్రామ ప్రజలు నాగార్జున సినిమాలు పాన్ ఇండియానా? సూర్య కామెంట్స్‌పై నెటిజన్ల ట్రోల్స్ నీటి విలువ తెలుసుకోండి.. వేసవి నీటి ఎద్దడిని నివారించండి: ఎంపీడీవో శాంత గుంటూరు:- ఆ మూడు మండలాలలో ఎన్నికలకు బ్రేక్!!- స్పందించిన కలెక్టర్ కిరణ్ అబ్బవరం నిర్మాణంలో వస్తున్న హతః సినిమా విడుదల వాయిదా.. అసలు కారణం ఇదే ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మెటీరియల్ పంపిణీ ఎన్టీఆర్ డ్రాగన్ కోసం 15 కిలోలు తగ్గిన తారక్.. ఆ మేకోవర్ వెనుక అసలు కారణం ఇదే కింగ్ 100 మూవీ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్ విడుదల.. పవర్‌ఫుల్ రోల్‌లో నటి కొత్త అవతారంలో అలరించనున్న స్టార్ హీరోయిన్ నిత్యా మోనన్.. విలన్‌గా ఎంట్రీ?

రోడ్లపై ధాన్యం ఆరబోస్తే క్రిమినల్ చర్యలు

Select Suryaa Now
రోడ్లపై ధాన్యం ఆరబోస్తే క్రిమినల్ చర్యలు
సత్తుపల్లి:ప్రధాన రహదారులపై ధాన్యం ఆరబోసే రైతులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సత్తుపల్లి పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఆదివారం రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పల కారణంగా ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి మృతి చెందిన నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

రహదారులపై పంటను ఆరబెట్టడం వల్ల వాహనదారులు ప్రమాదాల బారినపడి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని, ఇకపై రోడ్లను ధాన్యం ఆరబెట్టడానికి ఉపయోగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రైతులు తమ ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో లేదా సొంత కల్లాల్లో మాత్రమే ఆరబోసుకోవాలని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై ధాన్యం వేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సత్తుపల్లి పోలీసులు హెచ్చరించారు.