BREAKING
రంజీ ట్రోఫీ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన తమిళనాడు క్రికెటర్ అజిత్ రామ్ స్థానిక గెలుపు అసెంబ్లీకి సంకేతమా? టాలీవుడ్‌పై రాధికా ఆప్టే అనుచిత వ్యాఖ్యలు: నటి పాయల్ రాజ్‌పుత్ సంచలన కౌంటర్ ఎన్‌ఎఫ్‌ఎల్ కల చెదిరినా బాధపడట్లేదన్న డ్వేన్ జాన్సన్ సంక్షేమ పథకాల చెల్లింపుల్లో కేంద్రం కీలక నిర్ణయం: ఆధార్ బదులు ఓటర్ ఐడీ, బయోమెట్రిక్ ప్రాతిపదిక రామాయణాన్ని గ్లోబల్ వేదికపైకి తీసుకెళ్లడం డెబ్యూలోనే వరల్డ్ కప్ ఆడినట్లే: నిర్మాత నమిత్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు రేణిగుంటలో పోలింగ్ సిబ్బందికి మధ్యాహ్నం 3 గంటలు గడుస్తున్న భోజనం కరువు బాలకృష్ణ దాదా సినిమా విడుదల వాయిదా వార్తలకు చెక్: క్రిస్మస్ బరిలోనే నిలవనున్న నటసింహం వరి కొయ్యలు కాల్చితే భూసారం నాశనం.. బయో డీసీతో కుళ్లిస్తే నేలకు సేంద్రియ సంపద – రైతులకు నూక సైదులు అన్నమయ్య జిల్లాలో …ఘర్షణ, బ్యాలెట్ బాక్స్‌లు ధ్వంసం వందేళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగించుకున్న వేకుల భాగ్యమ్మ కార్తీక్ ఆర్యన్, కబీర్ ఖాన్ క్రేజీ కాంబినేషన్‌లో కొత్త సినిమా: లడాకు చిత్ర విడుదల తేదీని ప్రకటించిన బిర్లా స్టూడియోస్ ఆంటోని తట్టిల్‌తో వివాహంపై కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు: ఇంటర్‌ఫెయిత్ పెళ్లి వల్ల ఇంట్లో ఎదురైన ఇబ్బందులు రీసర్వేకు రైతులు సహకరించాలి సన్నీ డియోల్ సూర్య సినిమా విడుదలకు మార్గం సులువు: పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు

బాధిత కుటుంబానికి గ్రామపంచాయతీ అండ

Select Suryaa Now
బాధిత కుటుంబానికి గ్రామపంచాయతీ అండ

సూర్య కోనరావుపేట:కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆదరవేణి దేవయ్య కుటుంబానికి గ్రామపంచాయతీ అండగా నిలిచింది. ఈ మేరకు బుధవారం గ్రామ సర్పంచ్ జిన్న అనూష అనిల్ కుమార్, పాలకవర్గ సభ్యులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, 25 కిలోల బియ్యంతో పాటు రూ.1,000 నగదును ఆర్థిక సాయంగా అందజేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, దేవయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జాగిరి ఆనందం, మొకనపెళ్లి బాలరాజు, ఛిద్రవేణి నరేష్, రేగుల పద్మ పరశురాములు, జాగిరి శివ, ప్రవీణ్, బాలరాజు, దేవరాజు, దేవయ్య, కిషన్ తదితరులు పాల్గొన్నారు.