BREAKING
రామాయణంలో సీతమ్మగా సాయిపల్లవి అద్భుత అభినయం: దైవిక రూపంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న లేడీ నటి సారా, ఇబ్రహీంలతో అనుబంధానికి కారణం కరీనానే: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక వ్యాఖ్యలు రెస్క్యూ సిబ్బందికి సీఎం అభినందనలు కట్టంగూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు.. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి: తహసీల్దార్ పుష్పలత ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన ఔషధాలను వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) భవనంలో నిల్వ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. దశదిన కర్మకు హాజరై బియ్యం,నగదు అందజేసి మానవత్వం చాటుకున్న సర్పంచ్ మురళీకృష్ణ గౌడ్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడిని కలిసిన శాపురం నర్సింహా రెడ్డి పోలింగ్ కేంద్రంలో 'తల్లికి వందనం' పోస్టర్లు.. అధికారుల తీరుపై విమర్శలు* రామాయణం మూవీ రివ్యూ: నితీశ్ తివారీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, యశ్ నటించిన విజువల్ వండర్ ఎలా ఉంది? అగ్గు ఎర్రన్న అకాల మరణం బాధాకరం: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి కాంగ్రెస్ కార్యకర్త పాడె మోసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లావ్యాప్తంగా ఎన్నికల సరళిపై పర్యవేక్షణ ఉమ్మడి కౌటాల మండలంలో తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట పోలీస్ బందోబస్తు బల్లికురవ మండలంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆందోళన

దశదిన కర్మకు హాజరై బియ్యం,నగదు అందజేసి మానవత్వం చాటుకున్న సర్పంచ్ మురళీకృష్ణ గౌడ్

Select Suryaa Now
దశదిన కర్మకు హాజరై బియ్యం,నగదు అందజేసి మానవత్వం చాటుకున్న సర్పంచ్ మురళీకృష్ణ గౌడ్

దశదిన కర్మకు హాజరై బియ్యం,నగదు అందజేసి మానవత్వం చాటుకున్న సర్పంచ్ మురళీకృష్ణ గౌడ్

మునుగోడు,మేజర్ న్యూస్:

మండలంలోని సోలిపురం గ్రామానికి చెందిన ఇరిగి రాములు ఇటీవల మృతి చెందారు.గురువారం దశదిన కర్మ సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ నకిరేకంటి మురళీకృష్ణ గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తమ వంతు సహాయంగా 75 కిలోల బియ్యం, రూ.3 వేల ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు.ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి మనోధైర్యం కల్పించారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు సమాజంలోని ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని అన్నారు. కష్టసమయంలో బాధిత కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించడం, అవసరమైన సహాయం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.అదే విధంగా గ్రామానికి చెందిన పలువురు పెద్దలు కూడా ఇరిగి రాములు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. నకిరేకంటి పెద్ద నర్సింహ, మాజీ సర్పంచ్లు ఇరిగి యాదయ్య, మిడిపల్లి లింగయ్య, నకిరేకంటి క్షేత్రయ్య, నకిరేకంటి పెద్ద సైదులు ఒక్కొక్కరు రూ.3,000 చొప్పున, నకిరేకంటి అంజిలు, వార్డు సభ్యురాలు భూతరాజు పద్మలు ఒక్కొక్కరు రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు.కష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన సర్పంచ్ మురళీకృష్ణతో పాటు గ్రామ పెద్దలకు ఇరిగి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

కె. ఇంద్రసేనారెడ్డి, మేజర్ న్యూస్, మునుగోడు, నల్గొండ