BREAKING
రామాయణంలో సీతమ్మగా సాయిపల్లవి అద్భుత అభినయం: దైవిక రూపంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న లేడీ నటి సారా, ఇబ్రహీంలతో అనుబంధానికి కారణం కరీనానే: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక వ్యాఖ్యలు రెస్క్యూ సిబ్బందికి సీఎం అభినందనలు కట్టంగూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు.. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి: తహసీల్దార్ పుష్పలత ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన ఔషధాలను వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) భవనంలో నిల్వ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. దశదిన కర్మకు హాజరై బియ్యం,నగదు అందజేసి మానవత్వం చాటుకున్న సర్పంచ్ మురళీకృష్ణ గౌడ్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడిని కలిసిన శాపురం నర్సింహా రెడ్డి పోలింగ్ కేంద్రంలో 'తల్లికి వందనం' పోస్టర్లు.. అధికారుల తీరుపై విమర్శలు* రామాయణం మూవీ రివ్యూ: నితీశ్ తివారీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, యశ్ నటించిన విజువల్ వండర్ ఎలా ఉంది? అగ్గు ఎర్రన్న అకాల మరణం బాధాకరం: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి కాంగ్రెస్ కార్యకర్త పాడె మోసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లావ్యాప్తంగా ఎన్నికల సరళిపై పర్యవేక్షణ ఉమ్మడి కౌటాల మండలంలో తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట పోలీస్ బందోబస్తు బల్లికురవ మండలంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆందోళన

ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడిని కలిసిన శాపురం నర్సింహా రెడ్డి

Select Suryaa Now
ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడిని కలిసిన శాపురం నర్సింహా రెడ్డి

పటాన్‌చెరు: ముత్తంగి డివిజన్ కాంగ్రెస్ నాయకులు శాపురం నర్సింహా రెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు పటోళ్ల చంద్రశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన డీసీసీ అధ్యక్షుడిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించారు.